NewsOrbit
న్యూస్ హెల్త్

గుడ్లలో రంగు ద్వారా మంచివో కావో తెలుసుకోండి ఇలా !

గుడ్లలో రంగు ద్వారా మంచివో కావో తెలుసుకోండి ఇలా !

గుడ్డు తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. బేకింగ్ ఆహారంలో, సలాడ్లలో కూడా గుడ్లను విరివిగా ఉపయోగిస్తారు. ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉండే గుడ్లను ధనవంతుల నుంచి సామాన్యుల వరకు అందరూ కొనగలరు.

రోజూ రెండు గుడ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే చాలామంది ని తెల్ల గుడ్లు మంచివా….? గోధుమ రంగు గుడ్లు మంచివా….? అనే ప్రశ్న వేధిస్తూ ఉంటుంది.

గుడ్లలో రంగు ద్వారా మంచివో కావో తెలుసుకోండి ఇలా !

తెల్ల గుడ్లతో పోలిస్తే గోధుమ రంగు గుడ్ల ఖరీదు ఎక్కువ. కానీ తెల్ల గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో గోధుమ రంగు గుడ్లలో కూడా అన్నే పోషకాలు ఉంటాయి. రంగులో మినహా రుచిలో కానీ ఇతర విషయాల్లో కానీ తెల్ల రంగు గుడ్లు, గోధుమ రంగు గుడ్ల మధ్య పెద్ద తేడా ఉండదు. మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి.

అందువల్లే గుడ్డును సంపూర్ణ ఆహారం అని అంటారు. ఒక గుడ్డు సుమారుగా 50 గ్రాములనుకుంటే, దానిలో 90% నీరు, 10% పొషకపదార్ధాలు ఉంటాయి. గుడ్డు రోజూ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రెండు గుడ్లలో ప్రోటీన్లు, కేలరీలు, కొవ్వులు సమానంగా ఉంటాయి. గుడ్లలో ఉండే కాల్షియం ఎముకలకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది.

సాధారణంగా గుడ్ల రంగు తెలుపే. అయితే కోళ్లకు పెట్టే తిండి వల్ల గుడ్ల రంగు మారుతూ ఉంటుంది. మొక్క‌జొన్న సంబంధిత ఆహారం పెడితే కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. గోధుమ వర్ణం గుడ్లలో పచ్చసొన చిక్కగా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు తెల్ల గుడ్లతో పోలిస్తే గోధుమ వర్ణం గుడ్లలో ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. . గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, గోధుమ రంగువి చిన్నగా ఉంటాయి. గర్భవతులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబొయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది .

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju