Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి..!? ఎలా చేయాలి..!?

Share

Intermittent Fasting: సాధారణంగా హిందువులు వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం చేస్తూ ఉంటారు.. కొంతమంది ప్రత్యేక తిధులలో ఉపవాసం చేస్తూ ఉంటారు.. రంజాన్ నెల ప్రారంభం నుంచి చివరి వరకు ముస్లింలు ఉపవాసం ఉంటారు.. ఉపవాసం చేస్తే మన ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. ఇటీవల కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా ప్రాచుర్యం పొందింది..!! ఇంతకీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..!? ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

What is Intermittent Fasting:

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజు లో చాలా గంటలపాటు ఏమీ తినకుండా కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉండాలి.. కొన్ని గంటల పాటు మాత్రమే మనకు ఇష్టమైన ఆహారం తీసుకోవచ్చు. రోజుకు 24 గంటలు.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో 14 నుంచి 16 గంటలు ఉపవాసం ఉండాలి. ఆ సమయంలో కేవలం నీరు, కాఫీ, టీ, ఫ్రూట్ జ్యూస్ వంటివి తాగవచ్చు మిగతా 8 – 10 గంటలకు సమయం తమకు నచ్చిన ఆహారాన్ని ఇష్టమైనంత తినవచ్చు.

What is Intermittent Fasting:

అది ఎలాగంటే.. ఉదయం ఎనిమిది గంటలకు మీరు అల్పాహారం తీసుకున్నారు అనుకుందాం.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో 16 గంటల వరకు ఏమి తినకూడదు. ఉదాహరణకు మీరు ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ చేస్తే.. అప్పటి నుంచి 8 గంటలు అంటే సాయంత్రం నాలుగు గంటల కల్లా మీ భోజనం ముగించాలి. ఈ మధ్యలో మీకు నచ్చినంత నచ్చిన ఆహారాన్ని ఇష్టమైనంత తినొచ్చు. ఇక సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు ఏమీ తీసుకోకూడదు. ఈ మధ్యలో మంచినీళ్లు, టీ, కాఫీ, మజ్జిగ, పండ్ల రసం వంటి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయటాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇలా ఫాస్టింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తరవాత ఆర్టికల్ లో చూద్దాం..


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

36 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

39 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago