Metabolism: అసలు మెటబాలిజం అంటే ఏంటి..!? మన శరీర బరువుకు దానికి సంబంధం ఏమిటి..!?

Share

Metabolism: మన శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటునే మెటబాలిజం అంటారు.. మెటబాలిజమ్ రేటు తగ్గిదే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది..!! అలా జరగకుండా ఉండాలి అంటే మన డైట్ లో ఇవి తీసుకోవాలి..!! మెటబాలిజమ్ బూస్టర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!

 

What is Metabolism: Booster Foods
What is Metabolism: Booster Foods

మెటబాలిజం సక్రమంగా పని చేయాలంటే రోజుకి కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయాలి దీనివలన మెటబాలిజం వేగంగా జరుగుతుంది. తాజా పండ్లు, ఆయా సీజన్ లో లభించే పండ్లు తరచుగా తినాలి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. కెమికల్స్ ఎక్కువగా ఉండే తీసుకోవడం బాగా తగ్గించాలి . ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట దొరికే చిరుతిళ్లు, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్లదు. నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. కనీసం రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. మెటబాలిజం పెంచడానికి గ్రీన్ టీ గురించి అద్భుతంగా పనిచేస్తుంది.

 

What is Metabolism: Booster Foods
What is Metabolism: Booster Foods

దానిమ్మ, కమలాపండు, బొప్పాయి పండు రసం మెటబాలిజం బూస్టర్స్.. వీటిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. సోంపు టీ, లెమన్ టీ, జింజర్ లెమన్ టీ వంటివి ప్రతి రోజు తాగితే మన మెటబాలిజమ్ రేటును పెంపొందించడానికి సహాయపడతాయి. మెటబాలిజమ్ డిజార్డర్స్ రాకుండా చేస్తాయి. ఇంకా అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉంటే తగ్గిపోతాయి.


Share

Related posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..??

sekhar

SWA: స్వ చిత్రంలోని “నింగిన జారిన” ఈ పాటను విడుదల చేసిన హీరో సుధీర్ బాబు..!!

bharani jella

Anirudh ravichander : అనిరుధ్ రవిచందర్ టాలీవుడ్‌లో సెటిలవుతున్నాడా..?

GRK