NewsOrbit
న్యూస్ హెల్త్

Plastic Surgery: ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి.? ఎలా చేస్తారు.!?

What is Plastic Surgery

Plastic Surgery: ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎక్కువగా సెలబ్రిటీస్ ఈ ప్లాస్టిక్ సర్జరీని చేయించుకుంటారు అనే విషయం అందరికీ తెలిసిందే.. ప్లాస్టిక్ సర్జరీ అంటే మనలో ఎక్కువమంది ఎలా చేస్తారో తెలియదు .. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి.. ఈ సర్జరీలో ప్లాస్టిక్ ఉపయోగిస్తారా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీని ఎలా చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..?

What is Plastic Surgery
What is Plastic Surgery

ముఖంలోని పెదవులు, బుగ్గలు, ఇలా కనుబొమ్మలు.. ఇలా ముఖంలోని పార్ట్స్ అన్ని చాలా సెన్సిటివ్గా ఉంటాయి.. సర్జరీ అనే సమయంలో ఈ ముఖానికి సంబంధించి స్పర్శ, జ్ఞానం తెలియకుండా.. ఒక ఇంజక్షన్ ని ఇస్తారు.. ఇంజక్షన్ చేసిన కొంత సమయానికి ముఖం వరకు స్పర్స జ్ఞానం తెలియదు.. అందాన్ని పాడు చేసే భాగంపై ఏదైనా మార్పులు చేసుకోవడం కోసం లేదా అధికంగా ఉన్న కొవ్వుని శరీర భాగాలను మోల్డ్ చేయటం జరుగుతుంది.

పేరుకు మాత్రమే ఈ సర్జరీని ప్లాస్టిక్ సర్జరీ అంటారు.. కానీ దీనిలో ఏ మాత్రం ప్లాస్టిక్ ని వాడరు.. గ్రీకు భాషలో ప్లాస్టిక్ కంటే మౌల్డ్ కనుక ఫేస్ ని సర్జరీ చేసుకునే సమయంలో ముఖాన్ని మోల్డ్ చేయవలసి ఉంటుంది.. ఈ ప్రక్రియనే ప్లాస్టిక్ సర్జరీ అని పిలవడం జరుగుతుంది ..కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్లాస్టిక్ ని వాడుతున్నారని అనుకుంటారు.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju