NewsOrbit
న్యూస్ హెల్త్

Postmenopausal: పోస్ట్ మెనోపాజ్ అంటే ఏమిటి.!? ఎవరికీ ప్రమాదం.!? క్యాన్సర్ రావచ్చా.!?

what is Postmenopausal and what are effects

Postmenopausal: మెనోపాజ్ రాకముందు నెల నెల చికాకు పెట్టే పిరియడ్స్ మెనోపాజ్ తర్వాత అంతులేని భయాన్ని తెచ్చిపెడుతుంది.. పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత అప్పుడప్పుడు రక్తస్రావం కనిపించడాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు.. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం సాధారణ కారణాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా ఉంటుంది ఉండొచ్చని చెబుతున్నారు వైద్యులు..

what is Postmenopausal and what are effects
what is Postmenopausal and what are effects

పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అంటే.. పీరియడ్స్ రావడం ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత బ్లీడింగ్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా పోస్ట్ మెనోపాజ్.. రుతుస్రావం రావడం ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత భార్యాభర్తలు కలిసిన తరువాత బ్లీడింగ్ అయింది అంటే కచ్చితంగా వెళ్లి వైద్యులను సంప్రదించి తగిన సలహాలతో పాటు టెస్టులను కూడా చేయించుకోవాలి. పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ లో కొన్నిసార్లు అది క్యాన్సర్ కి కారణం అవ్వచ్చు. అదే టెస్టులు చేయించి ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే.. క్యాన్సర్ ను ఆదిలోనే అంతం చేయవచ్చు. ఏదైనా సరే మనం సమస్య మొదట్లోనే తెలుసుకొని పరిష్కరించుకోవడం ఉత్తమం.

పోస్ట్ మెనోపాజ్ అనేది హార్మోన్స్ అసమతుల్యత వలన చిన్న చిన్న కవితలు యూట్రస్ లైనింగ్ లోపల తయారవడం ఏదైనా పోస్ట్ మెనూ పాస్ ఇన్ఫెక్షన్ అయి ఉండడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. హార్మోనల్ రీప్లేస్మెంట్ ధెరపి చేయించుకోవడం వలన, లేదంటే ఆస్పరిన్ టాబ్లెట్స్, బ్లడ్ డిన్నర్ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన వాళ్లకి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గటం వలన కూడా ఈ సమస్య వస్తుంది.

పోస్ట్ మెనోపాజ్ అనేది ఏ సంవత్సరాల వారికి ప్రమాదం అంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారికి ప్రమాదం ఉంది వీరికి ఎండోమెట్రీయా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.‌ మెనోపాజ్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ వస్తే కనుక కచ్చితంగా కచ్చితంగా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు సూచనలను తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!