NewsOrbit
హెల్త్

సోరియాసిస్ లో ఇదో టైపు .. !

సోరియాసిస్ లో ఇదో టైపు .. !

సొరియాసిస్ ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు భాగాలలో కనిపిస్తుంది. అంతేకాదు కాలిగోళ్లలోకి విస్తరిస్తుంది. సొరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

సోరియాసిస్ లో ఇదో టైపు .. !

దీన్ని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సొరియాసిస్ ఉన్న వారిలో ముప్ఫై శాతం మందికి సొరియాటిక్ ఆర్థ్రైటిస్ వచ్చే అవకాశం ఉంది. సొరియాటిక్ ఆర్థ్రైటిస్ ఉన్న వారికి సొరియాసిస్, ఆర్థ్రైటిస్ రెండింటి లక్షణాలూ ఉంటాయి. ఈ పరిస్థితి వల్ల ఇంఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంఫ్లమేషన్ వ్యాధినిరోధక వ్యవస్థ  నుండి జీర్ణ వ్యవస్థావరకూ శరీరం లోని చాలా వ్యవస్థల మీద ప్రభావం చూపుతుంది.

ఆ ప్రభవాలు ఏమిటో ఇక్కడతెలుసుకుందాం. చర్మం, జుట్టుగోళ్లు, కండరాలు, ఎముకల మీద దీని ప్రభావంఉంటుంది. రోగ నిరోధక శక్తి మీద కూడా  దీని ప్రభావం ఉంటుంది. కళ్ళు, చూపుపై, జీర్ణ క్రియ, శ్వాస క్రియ, గుండె, మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నా మాట.

సొరియాటిక్ ఆర్థ్రైటిస్ కి చికిత్స ఏమిటో  తెలుసుకుందాం.

సొరియాటిక్ ఆర్థ్రైటిస్ ని పూర్తిగా నయం చేయలేము. అయితే, చికిత్స వలన లక్షణాలనూ తగ్గించుకోవచ్చు. ఈ  చికిత్స లో మందులూ, ఇంజెక్షన్స్ ద్వారా ఇంఫ్లమేషన్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. జీవనవిధానం లోకొన్ని మార్పులు చేసుకోవడం అవసరం.
క్రమము తప్పకుండ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. రోజు వారీ పనులని జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా చేయడానికి చూడడం తప్పని సరి. ఆరోగ్యకరమైన బరువు కొనసాగేలా చూసుకోవాలి. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం.
ఇంఫ్లమేషన్ ను పెంచే ఆహారం తీసుకోకపోవడం వంటివి చేయాలి .
స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ తీసుకోవడానికి సందేహించకూడదు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri