Swinging Legs: కూర్చున్నప్పుడు మీరు కాళ్ళు ఊపున్నారా..!? అయితే మీకు ఈ సమస్య ఉందేమో చెక్ చేసుకోండి..!! 

Share

Swinging Legs: సాధారణంగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కాళ్ళు ఊపడం అందరికీ అలవాటే.. అయితే ఈ పద్ధతి మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు..!! ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే కాళ్ళు ఊపుతున్నారా..!? అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట..!!

While Sitting Swinging Legs: see what happens
While Sitting Swinging Legs: see what happens

కాళ్ళు ఊపడం అనేది నేరుగా ఎటువంటి హాని చేయదు. అయితే దీర్ఘకాలికంగా ఈ అలవాటు ఉంటే మాత్రం శరీరంలో లో లోపం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే 35 సంవత్సరాలు నిండిన వారిలో ఈ సమస్య సర్వసాధారణమైనదే. ఇది రెస్ట్ లేస్ సిండ్రోమ్ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. కాళ్లు కదిలేటప్పుడు ప్రతి వ్యక్తిలో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. అందువలన ప్రతి వ్యక్తి మళ్లీ మళ్లీ అదే పని చేయాలని అనుకుంటారు.

While Sitting Swinging Legs: see what happens
While Sitting Swinging Legs: see what happens

నిద్ర లేకపోవడం వలన కూడా కాళ్లు ఊగుతున్న రని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఐరన్ లోపం ఉన్న వారితో పాటు డయాబెటిస్, అధిక రక్తపోటు గుండెజబ్బులు ఉన్నవారు ఈ సమస్య బారిన పడుతున్నారు. గర్భిణీలు లకు డెలివరీ చివరి దశలో ఉన్న రోజులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంకా కిడ్నీ వ్యాధులు, పార్కిన్సన్స్ ఉన్నవారికి ఈ సమస్య వస్తుంది. తరచుగా కాళ్లు ఊపుతుంటే కాళ్ల వణుకు కూడా ఒక కారణం. ఈ ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


Share

Related posts

వామ్మో… తెలంగాణలో అన్ని లక్షల పెండింగ్ దరఖాస్తులా?

CMR

Karthika Deepam Highlights: ఈ వారం కార్తీక దీపం సీరియల్ హై లైట్స్..!!

Ram

దర్శకుడిగా మారబోతున్న సునీల్ .. ఈ ఐడియా ఎవరిదంటే ..?

GRK