Cancer: ప్రాణాంతకమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి.. ఈ రోజుల్లో క్యాన్సర్ భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.. మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఒక్కొక్కటిగా మొదలై అవి రెండు నాలుగు ఇలా వాటి సంఖ్య పెరుగుతూ పోతాయి.. క్యాన్సర్ కణాలకు అడ్డుకట్ట వేయడానికి సీమబాదం అద్భుతంగా సహాయపడుతుంది.. వీటిని రోజు ఏ విధంగా తీసుకోవాలి.. ఏ విధంగా తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు చూద్దాం..!

సీమబాదం అదేనండి వైట్ ఆల్మండ్.. ఇందులో ఏమీగల్డిన్ అనే విటమిన్ బి12 యొక్క రసాయనిక సమ్మేళనం ఉంటుంది.. ఇది క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.. సీమబాదం కు క్యాన్సర్ కణాల విభజన ఆపే శక్తి ఉంది.. 2018 లో యూనివర్సిటీ ఆఫ్ లార్జ్ పోలెండ్ వారు నిర్వహించిన పరిశోధనలో క్యాన్సర్ ను అడ్డుకోవడానికి ఏమీగల్డిన్ అవసరం.. ఇది సీమ బాదంలో సహజ సిద్దంగా లభిస్తుంది.
సీమ బాదం పప్పులను ప్రతిరోజు 10 తినాలి.. ఇందులో ఉండే విటమిన్ బి 12 క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటుంది. కొత్తగా క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది. క్యాన్సర్ బారిన పడిన వారు ప్రతిరోజు వారి డైట్ లో వైట్ ఆల్మండ్ ను భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వలన క్యాన్సర్ బారినపడే ముప్పు నుంచి బయటపడవచ్చు. చిన్న పిల్లలు కూడా వీటిని తినిపించడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఏర్పడుతుంది.. వైట్ ఆల్మండ్ ను ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినాలి.
క్రిమినల్ కేసు నుండి సోమిరెడ్డికి విముక్తి