NewsOrbit
హెల్త్

అమ్మాయిలని పట్టించుకొని ‘ ఆ టైపు అబ్బాయిలు .. ‘ ఆంటీలు అంటే పడి ఛస్తారు ఎందుకు ?

అమ్మాయిలని పట్టించుకొని ' ఆ టైపు అబ్బాయిలు .. ' ఆంటీలు అంటే పడి ఛస్తారు ఎందుకు ?

చాలా మందిలో శృంగారం విషయంలో కొన్ని వింత భావనలు, జబ్బులు లాంటివి ఉంటాయి. తాజాగా ఓ కుర్రాడు తనకు కలుగుతున్న వింత కోరికను నిపుణుల కు వివరించాడు.

అమ్మాయిలని పట్టించుకొని ' ఆ టైపు అబ్బాయిలు .. ' ఆంటీలు అంటే పడి ఛస్తారు ఎందుకు ?

ఆ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు. కాలేజీలో చదువుతున్నాడు. అతని స్నేహితులందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారట. వారంతా.. తమ క్లాస్ మెట్స్ లేదా.. తమకన్నా చిన్నవారైన జూనియర్ గర్ల్స్  తో ఉన్నారట. అయితే.. వాళ్లందరినీ చూస్తుంటే తనకు చాలాఅసూయగా  గా ఉందని ఆ కుర్రాడు చెప్పాడు.అతని స్నేహితుల్లాగా తనకు అమ్మాయిలను చూస్తుంటే కోరికలు కలగడం  లేదని చెప్పుకొచ్చాడు.

అలా అని అతనికి శృంగారం పట్ల ఆసక్తి లేదా అంటే అదికూడా  కాదు కోరికలు బాగానే ఉన్నాయి.  తనకంటే వయసులో చాలా పెద్దవారైన వారిని చూస్తుంటే మాత్రం శృంగార పరమైన కోరికలు కలుగుతున్నాయని చెప్పాడు. కలల్లో కూడా అలాంటివే వస్తున్నాయని, ఇదేమైనా జబ్బుకు సంబందించిన లక్షణమా అని యువకుడు తెగ కంగారుపడిపోయాడు. అతని ప్రశ్నకు నిపుణులు ఈ  విధం గా  సమాధానం ఇచ్చారు.సెక్స్ అనేది చెడ్డ పదం కాదు, చెడ్డ పని అంతకంటే కాదు…ఆకలి ఎంత సహజమో సెక్స్ కూడా అంతే సహజం.

చాల వింత కోరికలు కలుగుతాయి అయితే  వాటిని ఎలా సక్రమమైన దారిలో పెట్టి పొందుతారాన్నది.. వారి వారి పరిణితిని బట్టి, పరిస్థితి బట్టి ఉంటుంది. ఆ పొందేది సక్రమైన దారిలో పొందాలి అప్పుడే ఆరోగ్య పరమైన సమస్యలు రావు .

మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా  ఎవరూ చర్చించుకోరు. అలా చర్చించుకోకపోవడం వల్ల చాలా మంది యువత మానసికంగా తమకు తోచిందే కరెక్ట్ అనే భ్రమలో ఉంటున్నారు .అస్లీల చిత్రాలు చూడటం, స్నేహితుల మాటలు వినడం వల్ల కూడా ఇలాంటి భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నీ వయసు అమ్మాయిలు నిన్ను చిన్నపిల్లాడిలా చూడటం వల్ల కూడా ఇలాంటి భావన కలిగి ఉండొచ్చు. అదే ఆంటీలు అయితే.. కచ్చితంగా ఈ విషయంలో అనుభవం కలిగి ఉంటారనే భావన కూడా ఉండిఉండొచ్చు. ఏది ఏమైనా ఇలాంటి ఆలోచనలు చాలా తప్పు.

మన సమాజంలో ఇలాంటి వాటిని ఎవరూసమర్ధించరు . కాబట్టి.. ఇలాంటి ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచించారు. ఒకవేళ అలాంటి ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నామనే భావన కలిగితే.. మంచి మానసిక నిపుణులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. అలా కాదని, మీ ఫాంటీసీని నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ముప్పు  వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది. 25 సంవత్సరాల యువకుడు  50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం ఎందుకంటే 25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు. ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళ తట్టుకోలేదు. దాంతో ఆమె ప్రాణా లకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి శృంగార పరమైన కోరికలు విషయం లో ఏమాత్రం  తేడా గమనించిన వెంటనే సరైన వైద్య చికిత్స తీసుకోవడం అనేది జీవితానికి ఎంతో అవసరం.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri