NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Wife భార్య, భర్త దగ్గర ఈ విషయం మాత్రమే దాచిపెడుతుంది?? దానికి కారణం ఇదే!!

Wife and Husband Secrets in Relationship

Wife and Husband: రహస్యాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి . మనస్సులో ఏమి దాచుకోకుండా ప్రతి ఒక్కటి పంచుకునే అలవాటు ఉన్నవారు అయినా ఏదో ఒక రహస్యాన్ని తమ వద్దే దాచుకుని ఉంటారు….చాలా కొద్ది మంది మాత్రమే,తమ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని తెరిచిన పుస్తకం లా ఉంచుతారు.

Wife and Husband Secrets in Relationship
Wife and Husband Secrets in Relationship

ఎక్కువ మంది మాత్రం తమలోనే దాచుకుని ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే భార్య, భర్తల విషయంలో మాత్రం చాలా మంది ఆడవారు రహస్యాలు మెయింటైన్ చేస్తారని ఓ సర్వే లో బయటపడింది. ముఖ్యంగా… గతంలో ఉన్న ప్రేమ విషయం ను మాత్రం అస్సలు బయటపెట్టారు. అది రహస్యం గా ఉన్నంత కాలం, వారి జీవితం సంతోషంగా గడిచి పోతుంది. మీ భాగస్వామి మీ తో ఎంతో సాన్నిహిత్యం తో ఉన్నా కూడా మీ కున్న గత ప్రేమ తాలూకా రహస్యాలు మీ వద్ద ఉంచుకోవడమే మంచిదని నిపుణులు సైతం తెలియచేయడం విశేషం అని గమనించండి .ఇది ఆడవారికి, మగవారికి కూడా వర్తిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని విషయాల్లో రహస్యం అనేది మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. అసలు భార్యలు భర్తల దగ్గర దాచే రహస్యాలు ఏంటో తెలుసుకుందాం….

స్త్రీలు తమ ప్రేమ విషయంలో వారి భర్తకు ఎక్కువ అబద్ధమే చెబుతుంటారు. ఎందుకంటే అది వారి ప్రస్తుత ప్రేమ కాదు అది తెలియడం వలన వారి ఇప్పటి వివాహా జీవితాన్ని అది ప్రభావితం చేస్తుందని వారు గట్టిగా భావిస్తారు. ఒకవేళ భర్త ముందు వారి ప్రేమ విషయాన్ని కనిపెట్టి గట్టిగా అడిగితే ఆ సమయంలో మాత్రం తమకు ఒకే ప్రేమ ఉందని చెప్పేస్తారు. ఇది నిజమే కావచ్చు లేదా అబద్ధం కూడా కావచ్చు. కానీ వారి మాట వెనుకున్న అసలు నిజం మాత్రం ఖచ్చితం గా వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. వారి ఆ రహస్యాన్ని దాచడానికి గల కారణం కేవలం సాఫీగా సాగుతున్న తమ జీవితం పాడవకూడదనే ఒకే ఒక్క ఉదేశ్యం..

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N