బెడ్ ఎక్కగానే ఇలా చేయడం ఆడవారికి అస్సలు నచ్చదు… అది తెలుసుకుని మార్చుకుంటే స్వర్గం మీ సొంతమైనట్టే…  ప్రయత్నించి చూడండి.

భార్య భర్తల జీవితం లో శృంగారం అనేది సంతృప్తిని కలిగించేది మాత్రమే కాదు. శృంగారం అనేది ఒక జన్మకు కారణం అవడంతో పాటు ఒక ప్రాణిని ఈ భూమ్మీదకు తెచ్చే అతి గొప్ప కార్యమని చెబుతుంటారు. అలాంటి  శృంగార జీవితం లో సమస్యలు లేకుండా  ఉండాలంటే దంపతులు జాగ్రత్తలు  తీసుకోవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆలుమగలు వారికి తెలియకుండానే శృంగారం లో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

బెడ్ ఎక్కగానే ఇలా చేయడం ఆడవారికి అస్సలు నచ్చదు… అది తెలుసుకుని మార్చుకుంటే స్వర్గం మీ సొంతమైనట్టే…  ప్రయత్నించి చూడండి.

ఈ పొరపాట్లే దంపతుల శృంగార జీవితానికి పెద్ద అడ్డంకులుగా మారె అవకాశాలు ఉన్నాయని  సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..   కొందరు మగవాళ్ళు శృంగార సమయంలో పెద్ద సౌండ్ తో పాటలు పెట్టుకుంటూ  ఉంటారు. అలా  చేయడం అనేది చాలా మంది స్త్రీ లకు ఇష్టముండదట.ఈ కారణం గా  వారిలో నెమ్మది ,నెమ్మది గా  శృంగారం పై  ఆసక్తి కోల్పోతారట .
పడక  గది లోకి ఫోను తీసుకెళ్లడం అనేది చాల  చెడ్డ అలవాటు అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

శృంగారం లో ఉన్నప్పుడు  ఆ మూడ్ ని పాడుచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు పడకగది లో  అసలు ఉండకూడదట. ఒకవేళ అవసరం కొద్ది ఫోన్ తీసుకెళ్లినా సైలెంట్ లో పెట్టడం మంచిదని  సైకాలజిస్టులు సూచిస్తున్నారు. శృంగారం లో  కలిగే అంతరాయాల కారణంగా దంపతులలో శృంగార ఆసక్తి తగ్గిపోతుందట… కాబట్టి అంతరాయాలు కలుగకుండా చూసుకోవడం అనేది చాల అవసరం. శృంగార సమయం లో మనస్సు లోని  ఆలోచనలు, శరీరం చేస్తున్న పని మీద మాత్రమే నిలిచి ఉండేలా  చేయాలి అప్పుడే శృంగారం  వలన కలిగే ప్రయోజనాలు అన్ని సక్రమం గా అందుతాయి అగమనించాలి.

అంతే కాకుండా దంపతుల పడక గది శుభ్రం గా మీకు నచ్చే సువాసనలు వెదజల్లుతూ ఉండడం తో పాటు  మంచం మీద  అందమైన దుప్పటి ఉండేలాగా చూసుకోవడం ఎంతో అవసరం. శృంగారం మొదలు పెట్టే ముందు ప్రేమతో  చిలిపి గా మాట్లాడుకోవడం సరదా ఆటలు ఆడడం లాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీ మధ్య బంధం ఎప్పుడు కొత్తగా ఉంటుంది.శృంగార సమయంలో భార్య భర్తలు  ఒకరినొకరు చాలాసేపు ముద్దులు పెట్టుకోవడం శరీరమంతా మృదువుగా  తాకడం  వలన మంచి సంతృప్తి పొందుతారట.

పురుషులు  శృంగారం హడావుడి గా చేసి ముగించడం  కూడా  ఆడవారికి అస్సలునచ్చని విషయాలలో ఒకటి . కొందరు మగవారు  తమ భాగస్వాములపై కక్కుర్తి గా శృంగారం చేస్తుంటారట. ఇది కూడా స్త్రీలు అస్సలు ఇష్టపడరు. శృంగార సమయంలో తమ భర్త  చాలా నీరసంగా కనిపించడం కూడా భార్యలు  అసలు భరించలేరట. దంపతులు  శృంగారనికి వెళ్లే  సమయంలో స్నానం చేసి ఉండడం తో పాటు నోటి దుర్వాసన లేకుండా చూసుకోవాలి. శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకోవడం వలన రెండో సారి శృంగారం లో పాల్గొన్నప్పుడు కూడా ఎంతో ఫ్రెష్ గా ఉండడం తో పాటు  మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ తలెత్తే ప్రమాదం కూడా ఉండదని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.