NewsOrbit
హెల్త్

అమ్మాయిలకి ఇలాంటి ‘ రొమాంటిక్ ‘ కలలు వస్తాయంట .. !

అమ్మాయిలకి ఇలాంటి ' రొమాంటిక్ ' కలలు వస్తాయంట .. !

స్త్రీలతో పోలిస్తే,పురుషుల్లో లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి. మగావారి మెదడు.. ఒకానొక వయసులో నిత్యం శృంగారం గురించే ఆలోచిస్తూ ఉంటుందట.అంతెందుకు వారు నిద్రలో కూడా అలాంటి కలలే కంటూ ఉంటారు.

అమ్మాయిలకి ఇలాంటి ' రొమాంటిక్ ' కలలు వస్తాయంట .. !

ఫలితంగా వారికి తెలీకుండానే నిద్రలో వీర్యం బయటకు వచ్చేస్తూ ఉంటుంది.దీనినే స్వప్న స్ఖలనం  అంటారు.కలలు రాకపోయినా కూడా స్వప్న స్ఖలనం జరుగుతుంది. యుక్త వయసులో ఇలాంటివి పురుషుల్లో చాలా సహజం గా జరగుతుంటాయి.

అయితే.. ఇదే అనుభూతి స్త్రీలను కూడా పొందుతారని ఓ సర్వేలో తేలింది. పురుషులకంటే.. వీర్యం బయటకు వస్తుంది కాబట్టి.. ఈ విషయం బయటపడింది. స్త్రీలకు ఆ అవకాశం లేదు కాబట్టి ఈ విషయం ఇన్ని రోజులు బయటపడలేదంటున్నారు పరిశోధకులు.

వారు చెప్పిన దాని ప్రకారం… శృంగారానికి సంబంధించిన కలలు వచ్చినప్పుడు తమకు తెలీకుండానే స్త్రీలు భావప్రాప్తికి గురౌతారని నిపుణులు చెబుతున్నారు. . దాదాపు 40 శాతం మంది మగువలు నిద్రించే సమయంలో భావప్రాప్తి పొందుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. కళ్లను వేగంగా కదల్చడం వల్ల కలే అయినప్పటికీ మెలకువగా ఉన్నప్పుడు జరిగినట్లుగానే మెదడు స్పందిస్తుందట.

నరాలతో మెదడుకు ఉండే అనుసంధానం వల్ల కలను కూడా అది నిజమేనని భావిస్తుందని, ఆ సమయం లో మర్మంగాలు మరింత సున్నితం గా మారతాయని పరిశోధకులు తెలిపారు. అది కలలో జరిగినప్పటికీ స్త్రీల మొదడు మాత్రం నిజంగా జరిగినట్లే అనుభూతి పొందుతుంది.  వారు నిద్రించే భంగిమ  బట్టి ఈ విషయాన్ని తెలియజేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

నిద్రకు ముందు ఫాంటసీల్లోకి వెళ్లడం, ఏ తరహా కలలు వస్తున్నాయనే విషయాన్ని గమనిస్తుండటం, నిద్రించే భంగిమలను మార్చడం తదితరాల వల్ల మహిళలకు నిద్రలో భావప్రాప్తి కలుగుతుందని పరిశోధకులు తెలిపారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri