NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sleep: నిద్ర ఎవరికి ఎక్కువ అవసరం మహిళలకా..!? పురుషులకా..!?

Sleep: రోజులో ఎనిమిది గంటలు నిద్ర నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నేటి ఆధునిక జీవన విధానం, వారి అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మంది కంటినిండా నిద్రపోవటం ఆ శ్రద్ధ వహిస్తున్నారు.. నిద్ర ఎవరికి ఎక్కువ అవసరం పురుషులకా లేదా మహిళలకా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!

Women or Gents Who Need Extra Sleep:
Women or Gents Who Need Extra Sleep

సాధారణంగా మహిళలు ఇంటి పనుల కోసం తొందరగా లెగుస్తారు. ప్రస్తుతం మహిళలు కూడా ఉద్యోగాలు చేయడంతో.. అటు ఇంటిపని ఇటు ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కంటినిండా నిద్రపోవటం మరచిపోతున్నారు. నిద్రను అశ్రద్ధ వహిస్తున్నారు. దాంతో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పురుషుల కంటే మహిళల కు ఎక్కువ నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Women or Gents Who Need Extra Sleep:
Women or Gents Who Need Extra Sleep

పురుషులు స్త్రీల మధ్య వారి జీవన విధానాన్ని అనుసరించి నిద్ర అవసరం కొద్దిగా మారుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి పురుషులు మహిళలు ఇద్దరూ తమ రోజును ఎలా గడుపుతారు అనే అంశంపై పలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువా అ నిద్ర అవసరమని అధ్యయనాల సారాంశం ప్రతి దశలో హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీలు తమ నిద్ర కోల్పోతారు అట అందుకని పురుషులతో పోలిస్తే మహిళలు అదనంగా మరో అరగంట నిద్ర అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju