న్యూస్ హెల్త్

Roller: ఈ రోలర్ తో ఫాస్ట్ గా స్లిమ్ అవ్వచ్చు..!!

Wood Roller Therapy To check weight loss
Share

Roller: మన అందాన్ని కాపాడుకోవడమే అసలైన సౌందర్య సాధన.. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరం పట్ల మనం తీసుకునే శ్రద్ధ కూడా తగ్గిపోతుంది.. దాంతో మన పొట్ట, నడుము చుట్టు, కొవ్వు పెరిగిపోయి, బరువు పెరగటం.. ఇంకా స్ట్రెస్, ఒత్తిడి అలసటతో మొహంలో ఉన్న కాంతి తగ్గిపోతుంది.. మన శరీరాకృతిని కోల్పోతాం.. అలాంటివారికి అసలైన థెరపిని అందిస్తుంది ఈ వుడ్ రోలర్..

Wood Roller Therapy To check weight loss
Wood Roller Therapy To check weight loss

వుడ్ రోలర్.. ఇది మల్టీ ఫంక్షన్ హాల్ సహజమైన చెక్కతో తయారయింది.. ఈ రోలర్ ని చపాతీ కర్ర పట్టుకున్నట్లుగా పట్టుకుని శరీరంలో ఏ భాగం తగ్గాలో.. ఏ భాగంలో ఇబ్బంది ఉందో.. అక్కడ నొక్కుతూ అటు ఇటు జరుపుతూ ఉండాలి.. అయితే ఇది చపాతీ కర్ర అంత స్టిఫ్ గా ఉండదు.. ఈ రోలర్ మొత్తం గుండ్రటి చిన్న చిన్న చెక్క రింగ్స్ పేర్చినట్లు ఉంటుంది.. నాన్ స్లిప్ ఎక్స్టెండెడ్ హ్యాండిల్ చక్కటి గ్రిప్ ని కలిగి ఉంటుంది.. మెడ, పొట్ట, నడుము, తొడలు, కాళ్లు ఇలా వేటినైనా సులభంగా మసాజ్ చేసుకోవచ్చు.. అయితే చేతుల లావు తగ్గాలంటే ముడతలు పోవాలన్న మరొకరి సాయం తీసుకోవాలి.. ఎవరికి వారు చేతులపై మసాజ్ చేసుకోవడం కష్టమే.

Wood Roller Therapy To check weight loss
Wood Roller Therapy To check weight loss

ఈ వుడ్ రోలర్ మనిషిని స్లిమ్ గా మార్చేస్తుంది.. శరీరంపై ఉన్న ముడతలను తొలగించి యవ్వనాన్ని తిరిగి ఇస్తుంది. ఈ రోలర్ ను ఉపయోగించడం చాలా సులభం.. బాడీ పై ఈ రోలర్ తో మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ పెంచుతుంది. కొవ్వును తగ్గించి బాడీని ఫిట్ గా ఉంచుతుంది.. ఇది చాలా వేగంగా కండరాలను నొప్పిని తగ్గిస్తుంది. టెన్షన్ మాయం చేస్తుంది.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.


Share

Related posts

రామాయపట్నం ఓడ రేవు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

బిగ్ బాస్ 4: ఉన్న కొద్దీ ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ కిందకి…??

sekhar

Fish: చేప లంటే బాగా ఇష్టమా?అయితే ఎలాంటి చేపలు తినాలో తెలుసుకోండి!!

Kumar