NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Wrinkles: ముఖంపై ముడతలు పడటానికి మీరు చేసే పొరపాట్లు ఇవే..!

Wrinkles: కొంతమందికి చిన్న వయసు లోనే ముఖం ముడతలు పడుతుంది దాంతో వారు పెద్దవయసు వారిలో కనిపిస్తుంటారు.. ముఖంపై ముడతలు రావడానికి కారణాలు అనేకం.. వాటికి తోడు రోజువారి జీవితంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాటున కూడా కారణమవుతాయి..! ఆ తప్పులను ఎలా అధిగమించాలంటే..!?

Wrinkles: Attacks Doing These type of mistakes
Wrinkles Attacks Doing These type of mistakes

మనం నిద్రపోయే విధానం కూడా చర్మం ముడతలు పడటానికి ఒక కారణం. ఒక వైపు తిరిగి పడుకోకుండా దిండు మీద తల ఆనించి నిద్రపోవాలి. తలగడ వల్ల ముఖ చర్మం ముడుతలు పడే అవకాశం ఉంది. మంచినీళ్లు సిప్ చేసి తాగకూడదు. గ్లాస్ లేదా బాటిల్ పైకెత్తి నీళ్లు తాగడం మంచిది. మనం ఎంచుకునే సబ్బు కూడా మన చర్మ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. బ్రాండెడ్ సబ్బులు అయినా అవి మన చర్మానికి సరిపోతాయా లేదా అనేది చూసుకోవాలి. బ్రాండెడ్ సోప్స్ అయినా కూడా కొంతమంది శరీరానికి నప్పవు. వాటి వలన కూడా చర్మం ముడుతలు పడే అవకాశం ఎక్కువగా ఉంది.

Wrinkles: Attacks Doing These type of mistakes
Wrinkles Attacks Doing These type of mistakes

పంచదారను ఎక్కువగా తీసుకోవటం వలన చర్మంపై ముడతలు పడతాయి. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ మొదలవుతుంది. ఫలితంగా చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. లేదంటే శరీరానికి కావాల్సిన కొవ్వు అందక కూడా కూడా చర్మం ముడతలు పడుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju