ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity Power: ఆహారంతోనే కాదు ఇలా కూడా ఇమ్యూనిటీపవర్ ను పెంచుకోవచ్చు..!!

Share

Immunity Power: ఇమ్యూనిటీపవర్ ఈ పదం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది కరోనా పుణ్యమా అని రోగనిరోధక శక్తి పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకున్నారు మన శరీరంలో ఇది తక్కువైతే ఆరోగ్య సమస్యల బారిన పడతామని అందరికీ తెలిసిందే అయితే ఇమ్యూనిటీపవర్ పెంచుకోడానికి రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఈసారి రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఈ యోగాసనాలు వేసి చూడండి. !!

Yoga Asanas Improves Immunity Power:
Yoga Asanas Improves Immunity Power:

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న యోగ వలన కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగా అనేది మన శరీరాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనం. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో భుజంగాసనం కూడా ఒకటీ. ముందుగా నేల మీద బోర్లా పడుకొని.. నెమ్మదిగా అరు చేతుల సహాయంతో తలను పైకి లేపాలి. చేతులు మోచేతుల వద్ద వంగి ఉండాలి. నేలపై కాలివేళ్ళను నొక్కడం ద్వారా ఒత్తిడిని పెంచాలి. ఈ భంగిమను కొన్ని సెకన్ల పాటు అలాగే చేయటం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Yoga Asanas Improves Immunity Power:
Yoga Asanas Improves Immunity Power:

ఇక ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో రెండవది చక్రాసనం. ముందుగా నిటారుగా నుంచుని రెండు చేతులు వెనక్కి వంచుతూ తలని కూడా వంచాలి. అంటే రివర్స్లో మన తలతో కాళ్లను చూడాలి.. ఇలా చేయడం వల్ల శరీరంలోని భాగాలన్నీ కదులుతాయి. దాంతో ఇమ్యూనిటీపవర్ పెరుగుతోంది. ఇక చివరిది ఉష్ట్రాసనం. ఉండు మోకాళ్లపై కూర్చుని రెండు చేతులను మోకాళ్ళు పట్టుకుని కూర్చోవాలి. ఇలా వీలయినంత సేపు శ్వాసను వదులుతూ నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి. ఈ యోగా ఆసనాలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్న మూడు యోగాసనాలు ప్రతి రోజూ చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది.


Share

Related posts

గంగోత్రి లో చిన్న పాప ఇప్పుడు ఎలా అయ్యిందో – మీకళ్లను మీరే నమ్మలేరు.

Naina

Nimmagadda Ramesh Kumar: బిగ్ బ్రేకింగ్: ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్..!!

sekhar

Jagan : జగన్ రాజకీయాల్లో రాకముందే తెలుసు అంటున్న లగడపాటి..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar