NewsOrbit
Home Page 3
Entertainment News OTT Telugu Cinema

Manjummel boys OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాల్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri
Manjummel boys OTT release: ప్రస్తుతం మలయాళ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాలు గా రూపొంది పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. అలా రూపొందిన సినిమాలలో మంజుమెల్ బాయ్స్
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 26 2024 Episode 2139: లాయర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ శాంభవి ఇస్తాడా లేదా.

siddhu
Kumkuma Puvvu March 26 2024 Episode 2139: శాంభవి తన బెడ్ రూమ్ కి వెళ్లి చూడగానే లాకర్ తాళం ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి లాకర్ తాళం ఓపెన్ చేసి ఉంది
Entertainment News OTT Telugu Cinema సినిమా

Top Rated Indian Web Series: మన ఇండియాలో టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే… ఈ ఒక్క వెబ్ సిరీస్ మీ ఛాయిస్..!

Saranya Koduri
Top Rated Indian Web Series: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో సాధారణ ప్రేక్షకులు థియేటర్లో మరియు ఓటీడీలలో వచ్చే వెబ్ సిరీస్ లకి అదేవిధంగా సినిమాలకి రేటింగ్ ఇస్తూ ఉంటారు. అత్యధికంగా ఐదు
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్… మూడు భాషల్లోనే “గేమ్ చేంజర్”..!!

sekhar
Ram Charan: “RRR” తో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. 2022వ సంవత్సరంలో విడుదలైన RRR అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, చరణ్
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 26 2024 Episode 314: పంచమి గర్భవతిని చెబుతున్న రఘు. పంచమి మీద కోపంతో రగిలిపోతున్న కరాలి ఫణీంద్ర..

siddhu
Naga Panchami March 26 2024 Episode 314: నాగేశ్వరి నువ్వే నన్ను క్షేమంగా నాగలోకానికి చేర్చాలి ఆ బాధ్యత నీదే అని మహారాణి చెబుతుంది. అలాగే మహారాణి యువరాణి కాపాడుకుంటూ మిమ్మల్ని నాగలోకం
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 26 2024 Episode 170: రాముడు అడవికి వెళ్ళిన సహాయం కోరలేదు అంటున్న చంగయ్య, గృహప్రవేశం చేసిన గంగా గంగాధర్..

siddhu
చాలా థాంక్స్ సార్ అని గంగ అంటుంది. పర్వాలేదమ్మా మంచి రోజు చూసుకుని ఇంట్లోకి వచ్చేయండి రెండు నెల అడ్వాన్స్ ఇవ్వండి అని అతను చెబుతాడు. సార్ మీకు ఏ రోజైనా ఒక విషయం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju
YSRCP: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అనకాపల్లి లోక్ సభ స్థానానికి డిప్యూటి సీఎం బూడి ముత్యాల నాయుడును అభ్యర్ధిగా జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే 175
Cinema Entertainment News న్యూస్ సినిమా

Uday Kiran: అది త‌ట్టుకోలేకే ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయాడు.. త‌మ్ముడి మ‌ర‌ణం వెన‌క నిజాలు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌దేవి!

kavya N
Uday Kiran: తెలుగు చిత్ర పరిశ్రమలో అతి చిన్న వయసులోనే కన్నుమూసిన నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఉద‌య్ కిర‌ణ్‌.. చిత్రం మూవీతో 2000వ సంవ‌త్స‌రంలో హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sunny Yadav vs Na Anveshana: సోషల్ మీడియాని హోరెక్కిస్తున్న సన్నీ యాదవ్ – అన్వేష్… నిజా నిజాలు బయటపెడుతున్న యూట్యూబర్స్..!

Saranya Koduri
Sunny Yadav vs Na Anveshana: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మధ్యమాలలో గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక యూట్యూబర్ను మరొక యూట్యూబర్ ఏదో ఒక మాట అనడం దానిని పట్టుకుని ఆ యూట్యూబర్
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 26 2024 Episode 1034: మను తన తల్లికి తనకు మధ్య జరిగిన గొడవ మహేంద్రకు చెబుతాడా.

siddhu
Guppedanta Manasu March 26 2024 Episode 1034: దేవయాని ఏంటి అనుపమ ఏమి మాట్లాడవు ఏంటి చెప్పడం ఇష్టం లేకపోతే ఎవరికీ చెప్పకు కానీ నాకు చెప్పు తండ్రి ఎవరు ఏం చేస్తుంటాడు
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nikita Thukral: కల్యాణ రాముడు హీరోయిన్ నికితా గుర్తుందా.. 50 సినిమాలు చేసిన న‌టి ఇప్పుడెలాంటి స్థితిలో ఉందో తెలుసా?

kavya N
Nikita Thukral: నికితా తుక్రాల్.. ఒక‌ప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటిన ఈ బ్యూటీని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 26 2024 Episode 607: గౌతమ్ చేత నీలిమ ని కొట్టిస్తానంటున్న బన్నీ వాళ్ళ నాన్న..

siddhu
Malli Nindu Jabili March 26 2024 Episode 607:  మాలిని ని మల్లి తీసుకొచ్చి వసుంధర కి ఎదురుగా నిలబెడుతుంది. ఈవిడేనా మా కోడలు మా కోడలు చాలా బాగుంది మాకు నచ్చింది
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju
BJP: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జి
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 26 2024 Episode 186: అభి స్వరకీ తన ప్రేమ గురించి చెప్తాడా లేదా,స్వర ని వేణుకి ఇచ్చి పెళ్లి చేయి అంటున్న చందన..

siddhu
Paluke Bangaramayenaa March 26 2024 Episode 186: ఏంటి అన్ని పనులు స్వర ఒక్కతే చేస్తుందా అని సునంద అడుగుతుంది. అవును అత్తయ్య పొద్దున టిఫిన్ చేస్తుంది మధ్యాహ్నం వంట చేస్తుంది  ఎవరికి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో నాయ‌కులు తాము గెలుస్తామ‌ని అనుకుంటే.. ప్ర‌త్య‌క్షంగా పాజిటివ్ ప్ర‌చారం చేసుకుంటారు. ఒక్కొక్క సారి గెల‌వ‌డం క‌ష్ట మ‌ని భావించిన‌ప్పుడు లేదా చేతులు ఎత్తేసిన‌ప్పుడు..
Cinema Entertainment News న్యూస్ సినిమా

Tollywood Richest Actors: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ రిచెస్ట్ హీరోలు వీళ్లే.. ఎవ‌రి ఆస్తి ఎంతంటే?

kavya N
Tollywood Richest Actors: తెలుగు చిత్ర పరిశ్రమ నానాటికీ వృద్ధి చెందుతోంది. బాహుబ‌లి సినిమా టాలీవుడ్ మార్కెట్ భారీగా పెంచింది. పుష్ప‌. ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు జాతి ఖ్యాతి ఖండాంత‌రాల‌కు పాకింది. టాప్ స్థానంలో
Entertainment News OTT Telugu Cinema సినిమా

Best Murder Mystery Web series: సోనీ లీవ్ ఓటిటిలో బెస్ట్ 5 మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri
Best Murder Mystery Web series: ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. స్టోరీలో ట్విస్టులు, మరియు ఇతర సన్నివేశాలకు
Entertainment News OTT Telugu Cinema సినిమా

Katha Venuka Katha OTT release: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయిన సునీల్ తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri
Katha Venuka Katha OTT release: విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న థ్రిల్లర్ మూవీ ” కథ వెనుక కథ “. ఇక తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చ్ 28
న్యూస్

BRS MLC Kavitha: ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు .. మధ్యంతర బయిల్ పై ఏప్రిల్ 1న విచారణ

sharma somaraju
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్  కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలిగా ఉండి అరెస్టు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో
Cinema Entertainment News న్యూస్ సినిమా

Premalu: తెలుగులో న‌యా రికార్డు సెట్ చేసిన ప్రేమ‌లు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని కోట్లు వ‌సూల్ చేసిందో తెలుసా?

kavya N
Premalu: ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం లేదా డబ్ చేసి విడుదల చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి. ఈ నేపథ్యంలోనే ఇటీవల టాలీవుడ్ లో ఓ
జాతీయం న్యూస్

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

sharma somaraju
Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మొత్తంగా టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ ఇలా శుభం కార్డు వేసేశాయ్‌…!

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ, జ‌న సేన‌, బీజేపీలు సీట్లు పంచుకున్నాయి. ఇక‌, దాదాపు అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించాయి. మొత్తంగా ఈ క్ర‌వుతు ను దాదాపు అంటే..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ కీల‌క నేత బంధువుకు.. జ‌న‌సేన టికెట్‌.. ఇదేం రాజ‌కీయం..!

వైసీపీని గ‌ద్దె దింపాల‌ని.. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడాల‌ని ఉంద‌ని ప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పు డు రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మో.. లేక‌.. నిజంగానే ఇవ్వాల‌ని అనుకున్నారో తెలియ‌దు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ర‌ఘురామ గారి ఎఫెక్ట్‌… టీడీపీలో ఎవ‌రికి మూడుతుందో..!

టీడీపీ అభ్య‌ర్థుల జాబితాలు ఇప్ప‌టికేరెడీ అయ్యాయి. ఇక‌, ఐదు స్థానాల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును టీడీపీలో చేర్చుకునేందుకు చంద్ర‌బాబు పావులు క‌దుపు తున్నారు.
Cinema Entertainment News న్యూస్ సినిమా

Bhimaa: నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N
Bhimaa: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా ఏళ్లే అవుతోంది. ఇంకా చెప్పాలంటే 2014లో వచ్చిన లౌక్యం తర్వాత గోపీచంద్ ఖాతాలో సరైన హిట్ అనేది పడలేదు. అప్పటినుంచి సక్సెస్
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 26  2024 Episode 428: ఆదర్శ్ మీద చేయి చేసుకున్న భవాని దేవి..మురారి మీద కృష్ణ ప్రేమ.. మీరా నీ చూడాలన్న భవాని దేవి..

bharani jella
Krishna Mukunda Murari March 26  2024 Episode 428:  మురారి, పోలీస్ స్టేషన్లో బాగా దెబ్బలు తిని ఇంటికి వస్తాడు. శ్రీనివాస్ మురారి ఇంకొక రోజు కనుక ముకుంద వెళ్ళకుండా ఉన్నట్టయితే లాక్
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 26 2024 Episode 367: అపర్ణ మనసు విరిచిన రుద్రాణి.. నష్టం నాకే ఎక్కువ జరిగిందన్న కావ్య.. ఆకలితో అలమటించిన రుద్రాణి గ్యాంగ్..

bharani jella
Brahmamudi March 26 2024 Episode 367:  రాజ్ బిడ్డతో ఇంటికి రావడంతో అపర్ణ ఆ బిడ్డకు ఎవరు హెల్ప్ చేయడానికి వీలు లేదని, అలాగే రాజ్ కి కూడా ఎవరు హెల్ప్ చేయకూడదని,
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 26 2024 Episode 322: పండు నీ గవర్నమెంట్ స్కూల్లో వేసారని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu
Madhuranagarilo March 26 2024 Episode 322: ఏంటి రాధ ఆ కన్నీళ్లు అని మధుర అడుగుతుంది.ఎంతో మందికి ఉద్యోగాలని ఇచ్చి దర్జాగా బ్రతికిన ఆయనని ఆటో డ్రైవర్ గా చూడలేకపోతున్నాను అత్తయ్య అnని
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 26 2024 Episode 581: కృష్ణ డెవిల్ ప్లాన్.. దివ్య ఆత్మహత్యా ప్రయత్నం.. విక్కీ అమెరికా వెళ్లకుండా పద్మావతి అడ్డుపడనుందా?

bharani jella
Nuvvu Nenu Prema March 26 2024 Episode 581:  పద్మావతి, విక్కీ ఇద్దరు మందు కలిపిన మజ్జిగ తాగుతారు. పద్మావతి వికీతో బలవంతంగా మజ్జిగ తాగిస్తుంది విక్కీ పద్మావతి ఇద్దరూ మత్తులో ఉంటారు
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Gorintaku Serial Heroine: యాక్టింగ్ అంటేనే ఆమడ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసే కావ్య ఇప్పుడు నటి ఎలా అయ్యింది?.. కారణమేంటి..?

Saranya Koduri
Gorintaku Serial Heroine: అమ్మ సెంటిమెంట్ తో రూపొందిన ప్రతి సినిమా మరియు సీరియల్ కూడా నేటి కాలంలో ఎంత సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అలానే ఓ బ్యూటీ అమ్మ పోలికతో
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Manasantha Nuvve serial: ఆ హీరో మోజులో పడి కెరీర్ ను సంక నాకిచ్చేస్తున్న మనసంతా నువ్వే సీరియల్ ఫేమ్ సింధు..!

Saranya Koduri
Manasantha Nuvve serial: కొన్ని సీరియల్స్ పెద్దగా గుర్తింపు పొందకపోయినా ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకి మాత్రం బాగా పాపులారిటీ దక్కుతుంది. తమ అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Zee Telugu Serials: బుల్లితెరపై అదరగొడుతున్న టాప్ 5 జీ తెలుగు సీరియల్స్ ఇవే..!

Saranya Koduri
Zee Telugu Serials: మంచి కాన్సెప్ట్లను అందిస్తూ టాప్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతున్న చానల్స్ లో జీ తెలుగు కూడా ఒకటి. ప్రస్తుతం అంటే స్టార్ మా మరియు ఇతర ఛానల్స్ వచ్చాయి
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Manasichi Choodu serial: ఆ నటిని రెండో పెళ్లి చేసుకోబోతున్న మహేష్… కారణమేంటి..?

Saranya Koduri
Manasichi Choodu serial: సీరియల్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. కానీ కొందరు మాత్రమే సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు ఉంటారు. సీరియల్స్ లో నటించిన ఆడవారికి
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Vadinamma Serial Actress: ఉన్నట్లుండి సీరియల్ యాక్టర్ మహేశ్వరి బేబీ బంప్ మాయం.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri
Vadinamma Serial Actress: ప్రస్తుత కాలంలో సీరియల్ ట్రెండ్ ఏవిధంగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. నిత్యం సీరియల్స్ యాక్టర్స్ పై ఆరా తీయడం మరియు వారి రోజువారి అప్డేట్లను ఫాలో అవ్వడం వంటివి చేస్తున్నారు
Entertainment News OTT Telugu Cinema సినిమా

Manchu Lakshmi: రంగురంగుల డ్రెస్ లో అందాలను వలకబోసిన మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri
Manchu Lakshmi: మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ సినిమాలలో నటించేందుకు మగ్గుచూపింది. ఇక
Horoscope దైవం

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju
March 26: Daily Horoscope in Telugu మార్చి 26 – పాల్గుణ మాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు మేషం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే కామన్ డిపి విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ..!!

sekhar
Ram Charan: ఈనెల 27వ తారీకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులు చరణ్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి రెడీ
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 25 2024 Episode 194: అరుంధతిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అమరేంద్ర,

siddhu
Nindu Noorella Saavasam March 25 2024 Episode 194:లెటర్ ని చూస్తాడు అమరేంద్ర. పిల్లలు ఎందుకు మీరు అలా లెటర్ రాసి పెట్టారుఅని భాగమతి అడుగుతుంది.డాడీ తో  మాట్లాడే ధైర్యం లేక అలా
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 25  2024 Episode 313: పంచమి తల్లా కాదని టెస్ట్ చేస్తున్న రఘు, సంతోష పడుతున్న మోక్ష..

siddhu
Naga Panchami March 25  2024 Episode 313: ఆ పెళ్లి ఆపడం కోసమే ఇది ఒక ప్లాన్ అని జ్వాలా అంటుంది. పంచమి తల్లి కాబోతుందని నాగ సాధువు గారు చెప్పారు అని
జాతీయం న్యూస్

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

sharma somaraju
London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధిని చేసితా కొచర్ దుర్మరణం పాలయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీహెచ్‌డీ చేస్తున్న కోచర్ వర్శిటీ నుండి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి
Entertainment News Telugu Cinema సినిమా

RC17: సుకుమార్… రామ్ చరణ్ మూవీ “RC17” స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్..!!

sekhar
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచారు. మొన్ననే బుచ్చిబాబు దర్శకత్వంలో “RC16” ప్రాజెక్టు షూటింగ్ పూజా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కాగా తాజాగా సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు.
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT Bold Movie: ఓటిటిలో టాప్ 1 లో ట్రెండ్ అవుతున్న బోల్డ్ మూవీ.. ఫ్లాట్ ఫారం డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri
OTT Bold Movie: ఎప్పటికప్పుడు సరికొత్త మరియు డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన జోనర్లకు చెందిన వెబ్ సిరీస్ మరియు సినిమాలను ఓటిటి ప్రేక్షకులకు అందిస్తూనే ఉంటున్నారు అధికారులు. కాన్సెప్ట్ బాగుండి సరికొత్తగా ఉంటే ఎలాంటి
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీలో పేప‌ర్ పులుల‌కు లెక్కేలేదా…!

బీజేపీకి తాము త‌ప్ప ఎవ‌రూ లేర‌ని అనుకున్నారు. తాము మాట్లాడితే త‌ప్ప‌.. బీజేపీ వ్యూహాలు ప్ర‌జ‌ల్లోకి చేర‌బోవ‌ని కూడా భావించారు. అందుకే.. ఎక్క‌డ గ‌ళం విప్పినా.. తాము పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని ప‌దే ప‌దే
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మ‌డి గుంటూరులో టీడీపీ బోణీ ఇక్క‌డే.. 25 ఏళ్ల త‌ర్వాత విన్ అవుతోందిగా..!

BSV Newsorbit Politics Desk
ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అంతే బ‌ల‌మైన నాయ‌కులు కూడా ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని సింప‌తీ కూడా టీడీపీకి క‌లిసి రానుంది. ఇలా.. మొత్తంగా చూసుకుంటే.. టీడీపీకి దాదాపు జిల్లా
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు బెస్ట్ ఫ్రెండ్ కోసం జ‌న‌సేన సీటు చిరిగిపోయిందిగా…!

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు టికెట్ల కేటాయింపు ప‌లు పార్టీల్లో గంద‌ర‌గోళానికి దారితీసిన విష‌యం తెలిసిందే. అయితే… ఈ వివాదాలు ఒక‌టి రెండు రోజుల్లోనే స‌మ‌సి పోయాయి. కానీ, విజ‌య‌వాడ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ఆ ఒక్క ప‌ని చేస్తే ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ ఖాతాలో గోపాల‌పురం..!

టీడీపీకి సంబంధించి కొన్ని కొన్ని విష‌యాల‌ను ఇప్పుడే స‌రిచేసుకుంటే.. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ గెలు పు త‌థ్య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని గోపాల‌పురం ఎస్సీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తు … బీజేపీకి త‌ప్ప‌ని తిప్ప‌లు…!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలో ని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ టికెట్ విష
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 25 2024  Episode 2138: ఆస్తి కాగితాలు దొంగిలించబడ్డాయని శాంభవికి తెలుస్తుందా లేదా.

siddhu
Kumkuma Puvvu March 25 2024  Episode 2138: సంజయ్ వదిన అంజలి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా తను హాస్టల్లో ఉంటుంది తను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందో మనకు
Entertainment News OTT Telugu Cinema సినిమా

Manchu Lakshmi: భర్త, పిల్లల్ని పక్కన పెట్టి ఆ యువకుడితో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మంచు లక్ష్మి.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri
Manchu Lakshmi: మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మంచు లక్ష్మి. నిత్యం తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ కుర్రాళ్ళకి హీట్ ఎక్కిస్తుంది. ఇక కొంతకాలం
Entertainment News OTT Telugu Cinema సినిమా

Samantha Holi celebrations: వాళ్లతో తన హోలీ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటున్న సమంత.. షాక్ లో ఫ్యాన్స్..!

Saranya Koduri
Samantha Holi celebrations: సమంత ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సినీ కెరీర్ కు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది.