NewsOrbit
Horoscope దైవం

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

April 23: Daily Horoscope in Telugu ఏప్రిల్ 23 – చైత్ర మాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

Daily Horoscope to start your day, January 20th Daily Horoscope, January 20th Rasi Phalalu
Daily Horoscope to start your day, April 23ed Daily Horoscope, April 23ed Rasi Phalalu

వృషభం
నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మిధునం
విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam
daily-horoscope-April 23ed -2024-rasi-phalalu Chaitra Masam

కర్కాటకం
వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం
ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

కన్య
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.
తుల
ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

ధనస్సు
ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.
మకరం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

కుంభం
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
మీనం
ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

Jun 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 22: జ్యేష్ఠ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 7: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 6: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 5: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 4: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 3: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 2: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 1: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 31: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 28: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 27: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 26: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju