NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 28 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – శుక్రవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu April 28 2023

వృషభం
ఆకస్మిక ధనలబ్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుపడి పెరుగుతుంది. సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
మిధునం
ఇంటాబయట అందరితో మాటలు పడవలసి వస్తుంది. ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం
కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu April 28 2023 Rasi Phalalu

కన్య
అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో అనుకోకు లాభాలు అందుతాయి.
తుల
వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అంచనాలు అందుకుంటారు.
వృశ్చికం
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటు పాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.
ధనస్సు
చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు నచ్చవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
మకరం
గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు.
కుంభం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
మీనం
వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున తగిన గుర్తింపు ఉండదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

కృష్ణాష్టమి నాడు పఠించాల్సిన స్తోత్రం !

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 24th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

సర్వభూపాల వాహనంలో ఉభయదేవరులతో స్వామి !

Sree matha