NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: మే 22 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu మే 22 – సోమవారం – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu May 22ed 2023

వృషభం
ఆప్తుల నుండి శుభవార్తలు అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
మిధునం
దూరప్రయాణాలు ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
కర్కాటకం
దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
సింహం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
కన్య
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
తుల
బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
వృశ్చికం
విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
ధనస్సు
అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
మకరం
బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu May 22ed 2023 Rasi Phalalu

కుంభం
ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
మీనం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు .కీలక వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

నిత్ర రాశి ఫలాల యాప్ సౌజన్యంతో ….


Share

Related posts

నరక చతుర్దశి విశేషాలు ఇవే !

Sree matha

Today Horoscope: జూలై 31 – అషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

దక్షిణావృత శంఖాన్ని పూజిస్తే ఏం వస్తుంది ?

Sree matha