NewsOrbit
Horoscope దైవం

September 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? సెప్టెంబర్ 23 భాద్రపదమాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

September 23: Daily Horoscope in Telugu సెప్టెంబర్ 23 – భాద్రపదమాసం –శనివారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day, september 23st 2023 Daily Horoscope, september 23st Rasi Phalalu

వృషభం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.
మిధునం
ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి. కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily-horoscope-september 23ed -2023-rasi-phalalu-Bhadrapadamasam

కర్కాటకం
కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
సింహం
విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయట పడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
తుల
అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

వృశ్చికం
దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.
ధనస్సు
ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం
అనుకోని ప్రయాణాలు వస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి. ఉద్యోగులు అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

Related posts

Jun 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 22: జ్యేష్ఠ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 7: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 6: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 5: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 4: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 3: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 2: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jun 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 1: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 31: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 28: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 27: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 26: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju