NewsOrbit
Horoscope దైవం

December 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? డిసెంబర్ 6 కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

December 6: Daily Horoscope in Telugu డిసెంబర్ 6– కార్తీక మాసం – బుధవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day December 6th 2023 Daily Horoscope December 6th Rasi Phalalu

వృషభం
ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.
మిధునం
వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు తప్పవు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope December 6th 2023 rasi phalalu kartika masam

కర్కాటకం
వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది.
సింహం
భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

కన్య
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి,పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి.
తుల
ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

వృశ్చికం
చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ధనస్సు
సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం
వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు కలసిరావు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.
కుంభం
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
మీనం
వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

March 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 1 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 29 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 28 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 27 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 26 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 25 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 24 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 23 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 22 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 21 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 20 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 19 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 18 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 17 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 16 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju