NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. మనసులో ఉన్న బాధలను ఎదుటి వారితో పంచుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహాది సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజ సేవ చేయడానికి ఆసక్తి చూపుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి మక్కువ చూపుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీః లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.అనవసర ఖర్చులు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. తొందరపాటు తనం వల్ల మిమ్మల్ని అభిమానించే వారు దూరమవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ధన నష్టం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి కాక ఆటంకాలు ఎదురై వాయిదా పడతాయి. ఆచార సంప్రదాయాలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది.

రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.పెట్టుబడులు పెడతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. అందరితో ఆనందంగా, సఖ్యతగా  ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. రాబోయే రోజుల గురించి ఆలోచించి పెట్టుబడులు పెడతారు. పెద్దవారిని గౌరవిస్తారు, వారి ఆస్తులు సంక్రమిస్తాయి. చేపట్టిన ప్రతి పనినీ అనుకున్న సమయానికి సమర్థవంతంగా చేస్తారు. ముఖ్యమైన విషయాలను రహస్యంగా ఉంచడం వల్ల సమస్యలు కలుగుతాయి.  డబ్బు సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. ధనప్రాప్తి కలుగుతుంది.  ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, లాభాలు పొందుతారు.

రెమిడీః శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ఏ విషయంలో అయినా ఆలోచించకుండ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఇబ్బందులు కలుగుతాయి. ఎదుటివారు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నష్టం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలించవు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు.

రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 26 daily horoscope in telugu
today february 26 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.లక్ష్యాలను సాధిస్తారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రయోగాలు చేస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణబాధలు తగ్గిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఇంతకుముందు చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉంటారు. సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పని చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆచార సాంప్రదాయాలకు, నీతి నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.

రెమిడీః దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.రుణ బాధలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం. రుణ బాధలు పెరుగుతాయి. కుటుంబంలో సఖ్యత లోపించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మాటపట్టింపులు వల్ల అనర్ధాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఏ విషయంలో అయినా తొందర పడడం వల్ల సమస్యలు కలుగుతాయి. పెద్ద వారి ఆశలు అనుకూలించవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. తప్పని పరిస్థితుల్లో మనసుకు ఇష్టంలేని పనులు చేయడం వలన మానసిక వేదనకు గురవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు మీద శ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

రెమిడీః శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. శత్రువులకు సరైన సమాధానం చెబుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఎవరికి అప్పు ఇవ్వక పోవడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని బాగుంటారు. ముఖ్యమైన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. పెద్దల ఆస్తులు సంక్రమిస్తాయి.

రెమిడీః మార్కండేయ స్వామినీ ఆరాధించండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మీకు మంచి మాటలు చెప్పి మోసం చేస్తారు. స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కలుగుతాయి. ఎదుటి వారిని నిందించడం వల్ల ఇబ్బందులు. సంబంధం లేని విషయాలను చర్చించడం వల్ల మానసిక వేదనకు గురవుతారు. అనవసరపు ఖర్చులను అధికంగా చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయక వాయిదా వేయడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

రెమిడీః షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.ప్రయాణాలు కలిసి వస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వివాహ నిశ్చయతాంబూలాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఆగిపోయిన పనులను సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. సమాజ సేవ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు.

రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.అప్పుల బాధలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు శత్రువులు అవుతారు. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మిమ్మల్ని ఇష్టపడే వారు దూరం అవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోకుండా స్థల మార్పిడి అవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్నచిన్న ప్రమాదాలు కలుగుతాయి. బంధువులతో, స్నేహితులతో అభిప్రాయబేధాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయక వాయిదా పడతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి.

రెమిడీః దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు ఆనందకరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.మిత్రులు శత్రువులు అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. ఇతరుల వేధింపులకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు, చికాకులు ఏర్పడతాయి. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోస పోతారు. చేయని తప్పులకు అవమానాలు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలించవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. సమయస్ఫూర్తిగా మాట్లాడక పోవడం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న అబద్దాలు చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధిక శ్రమ కలుగుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకోవడం వల్ల నష్టపోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

రెమిడీః వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

author avatar
Sree matha

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju