NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

సెప్టెంబర్ 25 – బాధ్రపదమాసం-రోజు వారి రాశి ఫలాలు

Today's Horoscope September 29 in Telugu Rasi Phalalu

సెప్టెంబర్ 25 – బాధ్రపదమాసం- ఆదివారం

మేషం

కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Today's Horoscope September 25 in Telugu Rasi Phalalu
Todays Horoscope September 25 in Telugu Rasi Phalalu

వృషభం
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
మిధునం
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
కర్కాటకం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
సింహం
ఉద్యోగాలలో ఉన్నతాధికారులు నుండి ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కన్య
సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
తుల
కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయట నిరాశ తప్పదు.
వృశ్చికం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ధనస్సు
ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.
మకరం
ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాదాసీదాగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి.
మీనం
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju