NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 20 – శ్రావణ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: ఆగస్టు 20 – శుక్రవారం – శ్రావణ మాసం

మేషం

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు   సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు    మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ  విలువ పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.   ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

మిధునం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహనిర్మాణ ప్రయత్నాలు  త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ  యత్నాలు కలిసిరావు.

కర్కాటకం

వృత్తి,ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతరుల నుండి అవసరానికి ధన  సహాయం అందుతుంది. స్ధిరాస్తి  క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం

కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన  పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.  విందు వినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.  గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి.

కన్య

గృహవాతావరణం  చికాకుగా  ఉంటుంది.ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది  కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు  కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా  సాగుతాయి.

తుల

వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.  వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో  స్థిరమైన  నిర్ణయాలు తీసుకోకపోవడం  వలన నష్టాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి సోదరుల  సహాయంతో  వివాదాల నుండి బయట పడతారు. బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు

ఇంట బయట కొందరి  ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆలయ సందర్శన చేసుకుంటారు.  ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

మకరం

గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో  స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.   ఉద్యోగాలలో ఉత్సాహకర  వాతావరణం ఉంటుంది.

కుంభం

ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

మీనం

దూరప్రాంత బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి  ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju