NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 27 – శ్రావణమాసం – రోజు వారి రాశీ ఫలాలు

Today Horoscope:

Today Horoscope: ఆగస్టు 27 – శుక్రవారం – శ్రావణమాసం

మేషం

వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి  మెరుగుపడుతుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలుఅందుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

Today Horoscope:
Today Horoscope

వృషభం

బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలు లో అదనపు  బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

మిధునం

చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. దూరపు బంధువులతో గృహమున  ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.

కర్కాటకం

ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సమాజంలో పెద్దవారి నుండి అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. రుణగ్రస్తుల నుండి రావలసిన  ధనం సకాలంలో అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

సింహం

సోదరులతో స్ధిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన పరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి.

కన్య

ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులు వ్యయ  ప్రయాసలతో గానీ పూర్తి కావు. బంధు మిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

తుల

గృహ ప్రవేశం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమౌతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో  మనస్పర్ధలు తొలగుతాయి. దీర్ఘ కాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడతారు.

వృశ్చికం

అవసరానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

ధనస్సు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం

ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.  బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.

మీనం

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగమున అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju