NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 13 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 13 – వైశాఖ మాసం – గురువారం

మేష రాశి

పనుల్లో ఆటంకాలు, వ్యయ ప్రయాసలు, ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో మాట పట్టింపుల, వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని ఇబ్బందులు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు, రాజకీయ కళా రంగాల వారికి ఒత్తిడులు, ఐటీ నిపుణులకు చికాకులు, విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు నిరుత్సాహం, షేర్ల విక్రయాలలో ఒడిదుడుకులు.

అదృష్ట రంగులు ..కాఫీ, తెలుపు

రెమిడీ..హనుమాన్ చాలీసా పఠించండి

Today Horoscope
Today Horoscope

వృషభ రాశి

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభ కార్యాలయాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఒక ముఖ్య విషయంలో నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయ, కళారంగాల వారికి అరుదైన అవకాశాలు. ఐటి నిపుణుల యత్నాలు తొలగుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవానికి లోటు ఉండదు. షేర్ల విక్రయాల లాభిస్తాయి.

అదృష్ట రంగులు.. బంగారు, కాఫీ

రెమిడీ.. ఆదిత్య హృదయం పఠించండి.

మిథున రాశి

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సన్నిహితులతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలించవు. అనారోగ్యం చికాకులు. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ల వారి యత్నాలు విఫలం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటి నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు అవకాశాల సంతృప్తినివ్వవు. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.. గోధుమ, పసుపు

రెమిడీ .. సత్యనారాయణ స్వామిని పూజించండి.

కర్కాటక రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబ శుభ కార్యాలు నిర్వహిస్తారు. అనుకున్నది సాధిస్తారు. కాంట్రాక్టులు ఆశించినంతగా దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, పారిశ్రామిక, కళారంగాల వారికి సంతోషకరమైన వార్తలు. ఐటి నిపుణులకు ఆహ్వానాలు, విద్యార్థులక సమస్యలు తీరతాయి. మహిళలకు శుభ వార్తలు. షేర్ ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు.. గులాబీ, లేత ఎరుపు

రెమిడీ.. హనుమాన్ చాలీసా పఠించండి.

సింహ రాశి

కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుండి శుభవార్తలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులత వివాదాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, రాజకీయ, కళారంగాల వారికి ఉత్సాహాంగా సాగుతుంది. ఐటి నిపుణులకు కీలక సమాచారం. విద్యార్థులకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. షేర్ల విక్రయాలలో అంచనాలు తప్పుతాయి.

అదృష్ట రంగులు .. తెలుపు, నలుపు

రెమిడీ… సుబ్రమణ్యేశ్వరుని పూజించండి.

కన్య రాశి

ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవాహారాలలో ఆంటంకాలు, ఇంటా బయటా చికాకులు తప్పవు. బంధువుల నుండి విమర్శలు. శరీరక రుగ్మతలు బాధిస్తాయి. చర్చలు మధ్యలో నిలిపివేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కష్టమే. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి కొత్త చిక్కులు. ఐటి నిపుణులు బాధ్యతతో సతమతమవుతారు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కొంత ఆందోళన కలిగిస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.. గులాబీ, లేత ఆకు పచ్చ.

రెమిడీ.. నరసింహ స్తోత్రాలు పఠించండి.

తుల రాశి

పనుల్లో ఆంటకాలు. అకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు, ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు. వ్యాపార లావాదేవీలో ఒడిదుడుకులు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలతో ఆటంకాలు. ఐటి నిపుణులు ఆచిచూచి ముందకు సాగడం మంచిది. విద్యార్థులకు అవకాశాలు మందగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. షేర్ ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ, ఎరుపు

రెమిడీ.. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్య సిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. సన్నిహితుల సాయం అందుతుంది. మీసత్తా చాటుకుని ముందుకు సాగుతారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఐటి నిపుణులకు కీలక సందేశం. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. షేర్ల విక్రయాల లాభిస్తాయి.

అదృష్ట రంగులు .. ఆకుపచ్చ, గులాబీ

రెమిడీ.. సుబ్రమణ్యేశ్వరుని పూజించండి.

ధనస్సు రాశి

కొత్త వ్యక్తుల పరిచయం, మిత్రుల నుండి శుభ వార్తలు, ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుండి ధన లాభం, వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టులు అనుహ్యంగా దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక రంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ, పసుపు.

రెమిడీ.. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మకర రాశి

కుటుంబంలో చికాకులు. బంధువులతో ఆస్తి వివాదాలు, ఆలోచనలు నిలకడగా ఉండవు. దూర ప్రయాణాలు ఉంటాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ల వారికి కొత్త వివాదాలు, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ కళారంగాల వారికి మానసిక ఆశాంతి. ఐటి నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు తప్పవు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.. గోధుమ, కాఫీ

రెమిడీ.. సహస్రనామ పారాయణ చేయాలి.

కుంభ రాశి

వ్యవహారాల్లో ఆటంకాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధులలో చికాకులు.

రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు, ఐటి నిపుణులకు అదనపు పని భారం. విద్యార్థులకు అవకాశాలు అంతగా కనిపించవు. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.. గోధుమ, కాఫీ

రెమిడీ .. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, అభరణాలు కొంటారు. చర్చలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు శుభ వార్తలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు శుభ వార్తలు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు.. గోధుమ, ఎరుపు

రెమిడీ.. గణపతిని పూజించండి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju