NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: సెప్టెంబర్ 7 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: సెప్టెంబర్ 7 – మంగళవారం – శ్రావణమాసం

మేషం

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర  ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

Today Horoscope
Today Horoscope

వృషభం

గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.

మిధునం

మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం

నూతన ఋణ యత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణసూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం

బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన లాభం ఉన్నది.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కన్య

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల

నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు.ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు.

వృశ్చికం

సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు రాజి అవుతాయి.

ధనస్సు

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.

మకరం

ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.  ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల  నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో  చికాకులు పెరుగుతాయి.

కుంభం

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో కొంత  నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. మిత్రుల  నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju