NewsOrbit
Horoscope

Today Horoscope: మే 14- వైశాఖ మాసం – రోజు వారీ జాతక ఫలాలు

Today Horoscope: మే 14- వైశాఖ మాసం – శుక్రవారం

మేషం

ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల తో అకారణ వైరం. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ల వారికి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు మరింతగా జరుగుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు విఫలం. విద్యార్థులు నిర్ణయాలలో కొంత నిదానం పాటించాలి. మహిళలు కొంత ఆందోళన చెందుతారు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు….గోధుమ, ఆకుపచ్చ.

రెమిడీ.. శివ స్తోత్రాలు పఠించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం

కొత్త పనులు చేపడతారు. బంధువులతో సఖ్యత. ఆత్మీయులు సహాయ పడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం మరింత సమకూరుతుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. రియల్ ఎస్టేట్ల వారికి అనుకూల సమాచారం. వ్యాపార లావాదేవీలో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని సన్మానాలు. ఐటీ నిపుణులు కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు కుటుంబపరంగా ప్రోత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ.

రెమిడీ.. దత్తాత్రేయుని పూజించండి.

మిథునం

కుటుంబ సభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు. భూ సంబంధిత వివాదాలు. కోర్టు కేసులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశ. మహిళలు కుటుంబ సమస్యలతో సతమత మవుతారు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….తెలుపు, గులాబీ.

రెమిడీ.. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటకం

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఉద్యోగప్రయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి ఊహించని అవకాశాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తీరతాయి. ఐటీ నిపుణులు మరిన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు గౌరవ పురస్కారాలు. షేర్ల విక్రయాల లో లాభాలు దక్కుతాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, కాఫీ.

రెమిడీ.. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

సింహం

వ్యవహారాలలో విజయం. ఇంటాబయటా అనుకూలమైన వాతావరణం. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. తీర్థ యాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సేవ కార్యక్రమాల పై దష్టి సారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు సమస్యల తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు సంభవం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పదవీయోగం. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలు కుటుంబవిషయాలపై శ్రద్ధ చూపుతారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, గోధుమ.

రెమిడి.. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

 

కన్య

భూ సంబంధిత వివాదాలు. బంధువులతో విరోధాలు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. రియల్టర్ల యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు నిరాశాజనకమే. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు నిరుత్సాహంతో గడుపుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు….కాఫీ, తెలుపు.

రెమిడి.. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

తుల

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి కషి అంతగా ఫలించదు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు లేనిపోని సమస్యలు. ఐటీ నిపుణులకు శ్రమపడినా ఫలితం ఉండదు. విద్యార్థులకు పరీక్షాకాలమే. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….కాఫీ, పసుపు,

రెమిడి..కనకధారా స్తోత్రం పఠించండి.

వృశ్చికం

కొత్త పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులు సలహాలతో ముందడుగు వేస్తారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. గతంలోని సంఘటనలు గుర్తుకువస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పదవులు. ఐటీ నిపుణులు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ.

రెమిడి.. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తుల వివాదాలు తీరతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఒత్తిడులు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభించవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు కొన్ని నిర్ణయాలు సమస్యలకు కారణమ వుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు. మహిళలకు పురస్కారాలు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….కాఫీ, గోధుమ.

రెమిడి… గాయత్రీ దేవి స్తోత్రాలు పఠించండి.

మకరం

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితు ల నుంచి ఒత్తిడులు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యుల తో అకారణంగా తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ల వారికి ఒడిదుడుకులు ఉండవచ్చు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు శ్రమపెరుగుతుంది. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, ఎరుపు.

రెమిడి.. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం

కుటుంబంలో చికాకులు. బంధువుల వైఖరితో మనశ్శాంతి లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా విరమిస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ల వారికి కోర్టుకేసుల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ఐటీ నిపుణులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు శ్రమపడాల్సిన సమయం. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా దక్కవు.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, పసుపు.

రెమిడి.. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం

నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగు తుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభ కార్యాలలో  పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి మరిన్ని అవకాశాలు. వ్యాపారులకు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు. ఐటీ నిపుణులు అనుకున్న యత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు సంతోషకరమైన వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ, లేతనీలం.

రెమిడి.. అంగార స్తోత్రాలు పఠిస్తే మంచిది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju