NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: సెప్టెంబర్ 18 – బాద్రపదమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: సెప్టెంబర్ 18 – శనివారం – బాద్రపదమాసం

మేషం
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Today Horoscope
Today Horoscope

వృషభం
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి.
మిధునం
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి.
కర్కాటకం
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు.
సింహం
దూరపు బంధువులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్ధికవ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య
నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇంటా బయటా పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.
తుల
ప్రారంభించి పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.
వృశ్చికం
ముఖ్యమైనపనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
ధనస్సు
నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాల లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మకరం
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున కొందరి మాటలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కుంభం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన పరంగా సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగ యత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారమున స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక ప్రగతి సాధిస్తారు.
మీనం
ఆర్ధికం గా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమవుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju