NewsOrbit
Horoscope

Today Horoscope: మే 15 – వైశాఖమాసం – రోజువారీ జాతక ఫలాలు

Today Horoscope: మే 15 – శనివారం –  వైశాఖమాసం

మేషం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. వాహనాలు కొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు. ఐటీ నిపుణులు మరిన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలన సాధిస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ.

రెమిడీ ..దక్షిణామూర్తిని పూజించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యక్రమాలలో అవరోధాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యం పై శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాలు తప్పదు. రియల్ ఎస్టేట్ల వారికి ఇబ్బందులు. వ్యాపారాలు నిరుత్సాహ పూరితంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. ఐటీనిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థులకు అంతగా కలిసిరాదు. మహిళలకు మానసిక అశాంతి.

అదృష్ట రంగులు…. ఆకుపచ్చ, గులాబీ.

రెమిడి… విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

మిథునం

పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు అబివృద్ధి దాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం. పారిశ్రామిక, వైద్య రంగాలలోని వారికి అనుకున్న విజయాలు. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం.

అదృష్ట రంగులు…. గోధుమ, ఎరుపు.

రెమిడి.. శ్రీ మహా విష్ణువు స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. ఇంత కాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులతో అకారణ వైరం.  ప్రత్యర్థుల నుంచి చికాకులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యత లు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు. కళాకారులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. విద్యార్థులు కొంత ఆందోళనకరంగా గడుపుతారు. మహిళలకు నిరాశ. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, తెలుపు.

రెమిడి.. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం

ముఖ్య నిర్ణయాలకు అనుకూల సమయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన,ఆస్తిలాభాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.

అదృష్ట రంగులు….బంగారు, తెలుపు.

రెమిడి..సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

కన్య

ఉద్యోగ యత్నాలలో పురోగతి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితి. వ్యాపారాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. ఐటీ నిపుణుల సేవలకు గుర్తింపు రాగలదు. విద్యార్థులు అనుకోని అవకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు.

అదృష్ట రంగులు….పసుపు,కాఫీ.

రెమిడీ.. దత్తాత్రేయుని పూజించాలి.

తుల

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలతో మానసిక ఆశాంతి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం, ఔషధ సేవనం. రియల్ ఎస్టేట్ల వారి కృషి ఫలించదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు కొన్ని పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. విద్యార్థులకు లక్ష్యాలలో వెనుకబాటు. మహిళలకు కుటుంబంలో చికాకులు.

అదృష్ట రంగులు….పసుపు, తెలుపు.

రెమిడి.. నరసింహ స్తోత్రాలు పఠించాలి.

వృశ్చికం

ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. తీర్థ యాత్రలు చేస్తారు. కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి. వాహనాలు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం వద్దు. పనులు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు. వ్యాపారాలలో చికాకులు, అధికారుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. రాజకీయ , పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులు నిరాశాజనకంగా గడుపుతారు. విద్యార్థులు లక్ష్యసాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు.

అదృష్ట రంగులు…. గోధుమ,ఆకుపచ్చ.

రెమిడీ ..హనుమాన్ చాలీసా పఠించాలి.

ధనుస్సు

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనుల్లో విజయం. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలు విదేశీ పర్యటనలు జరుపుతారు.  ఐటీ నిపుణులు అనుకున్న లక్షా్యలు సాధిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

అదృష్ట రంగులు….గోధుమ, ఎరుపు.

రెమిడి.. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం

యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. రియల్ ఎస్టేట్ల వారికి అనుకూలత. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, వైద్య రంగాల వారు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులు ఉత్సాహవంతంగా సాగుతారు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. మహిళలకు ఆస్తి, వాహన లాభాలు.

అదృష్ట రంగులు…. కాఫీ, తెలుపు.

రెమిడి.. వేంకటేశ్వరస్వామి పూజించాలి.

కుంభం

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకమే. సన్నిహితులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కాంట్రాక్టులు చేజారతాయి. అనారోగ్య సూచనలు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు. వ్యాపారాలలో సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామిక, పరిశోధన రంగాల వారు ఒత్తిడులు. ఐటీ నిపుణులు ఆటుపోట్లు. విద్యార్థులు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు మానసిక అశాంతి.

అదృష్ట రంగులు…. ఆకుపచ్చ, బంగారు.

రెమిడి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మీనం

ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ల వారి అంచనాలలో పొరపాట్లు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు మానసిక ఆందోళనకు లోనవుతారు. ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కనిపించవు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

అదృష్ట రంగులు….గోధుమ, ఆకుపచ్చ.

రెమిడీ …గణపతి పూజలు జరపండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju