NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 17 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 17 – సోమవారం – వైశాఖ మాసం

మేషం

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. దేవాలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. బంధువులు, కుటుంబసభ్యులతో విభేధిస్తారు. భూముల విషయంలో చర్చలు ముందుకు సాగవు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు లేనిపోని చిక్కులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవర్గాలకు సామాన్య స్థితి. ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు…. కాఫీ, పసుపు.

రెమిడి.. లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం

నూతన వ్యక్తుల పరిచయాలు, ఒక సమూహం ఉత్సాహాన్ని ఇస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి కొంత లబ్ధి పొందుతారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు గందరగోళం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు కార్యసాధన. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….బంగారు, తెలుపు.

రెమిడి.. రాఘవేంద్రస్వామిని పూజించండి.

మిథునం

ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. బంధువులతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొన్ని చికాకులు. ఐటీనిపుణులకు ఆకస్మిక మార్పులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఆరోగ్యభంగం. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, తెలుపు.

రెమిడి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

మిథునం

ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. బంధువులతో కారణంగా తగాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొన్ని చికాకులు. ఐటీనిపుణులకు ఆకస్మిక మార్పులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఆరోగ్యభంగం. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, తెలుపు.

రెమిడి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాన్వేషణలో పురోగతి. వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ముఖ్య వ్యక్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటుంది. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.  పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. ఐటీ నిపుణులకు ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలలో ప్రవేశం పొందుతారు. మహిళలకు పట్టింది బంగారమే. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

అదృష్ట రంగులు…. గోధుమ, కాఫీ.

రెమిడి.. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

సింహం

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ల వారికి గందరగోళ పరిస్థితి. భాగస్వామ్య వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు కొత్త చిక్కులు. ఐటీ నిపుణులు మరిన్ని ఇబ్బందులకు లోనవుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురుకావచ్చు. షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు…. ఆకుపచ్చ,తెలుపు.

రెమిడి.. లక్ష్మీ గణపతి స్తోత్రాలు పఠించండి.

కన్య

కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. రియల్ ఎస్టేట్ల వారికి ఆటుపోట్లు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయ,పారిశ్రామికరంగాలకు పోగొట్టుకున్న అవకాశాలు దక్కుతాయి. ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.

మహిళలు శుభకార్యాలలో పాల్గొంటారు. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

అదృష్ట రంగులు….గోధుమ, గులాబీ.

రెమిడి.. ఆంజనేయునికి అర్చనలు చేయండి.

తుల

నూతన ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చి ప్రశంసిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలం. జీవిత భాగస్వామి ద్వారా భూలాభ సూచనలు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు అనుకూల వార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు కలగుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక వేత్తలకు కొత్త అవకాశాలు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….తెలుపు, గులాబీ.

రెమిడి… ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం

ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమాధిక్యం తప్పదు. కొన్ని పనుల్లో తొందరపాటు. భూ వివాదాలు నెలకొని ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శారీరరక రుగ్మతలతో సతమతమవుతారు. రియల్ ఎస్టేట్ల వారికి ఉత్సాహం తగ్గుతుంది. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ,వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు నిరాశ పరుస్తాయి. మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. షేర్ల విక్రయాలలో తొందరపాటు వద్దు.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ,బంగారు.

రెమిడి.. సూర్యారాధన మంచిది.

ధనుస్సు

పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యాపారులకు కొంత నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. పారిశ్రామిక  రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలలో జాప్యం. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….కాఫీ, పసుపు.

రెమిడి.. శివాష్టకం పఠించండి.

మకరం

బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. భూములు, వాహనాలు కొంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. రియల్టర్లు, కాంట్రాక్టర్ల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కొత్తపెట్టుబడులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు యోగదాయకంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు ధన,ఆస్తిలాభాలు. షేర్ల విక్రయాలలో లాభాలు సంభవం.

అదృష్ట రంగులు….గులాబీ, ఎరుపు.

రెమిడి.. లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

కుంభం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు సహకరిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు. సోదరులతో వివాదాలు తీరతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణాల్లో ప్రగతి కనిపిస్తుంది. రియల్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికవేత్తలు,కళాకారులకు కొత్త అవకాశాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు ఆశలు చిగురిస్తాయి. మహిళలకు శుభ వార్తలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….గోధుమ, నీలం

రెమిడీ.. దుర్గాదేవికి కుంకుమార్చనలు మంచిది.

మీనం

పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు తప్పవు. పుణ్య క్షేత్రాలు దర్శిస్తారు. కాంట్రాక్టుల కోసం యత్నిస్తారు. రియల్టర్లకు అంతగా అనుకూలంకాదు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులు అదనపు పనిభారం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు లేనిపోని సమస్యలు. ఐటీనిపుణులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…. తెలుపు, బంగారు.

రెమిడి.. శివ స్తోత్రాలు పఠించండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju