NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 2 – చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: – మేష రాశి – మే 2 – ఆదివారం – చైత్రమాసం

ఈ రాసి వారికి ఈ రోజు పనులు మందగిస్తాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. భూ వివాదాలు కొంత చికాకును కల్గిస్తాయి. కొన్ని ఉద్యోగ అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతోనూ వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు నిరుత్సాహం కలుగుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఆందోళన నెలకొంటుంది. కళాకారులు తమ అంచనాలు తప్పి డీలా పడతారు. విద్యార్థులకు చికాకులు ఎదురువుతాయి. మహిళలు కొంత నిరాశ చెందుతారు. అదృష్ట సంఖ్య ఎరుపు, తెలుపు.
రెమిడీ ..సహస్రనామ పారాయణ చేయండి

Today Horoscope: – వృషభం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. పనుల్లో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అంచనాలు తప్పుతాయి. అనారోగ్య బాధలు, వైద్య సేవలు పొందే పరిస్థితి. బంధువులతో అకారణంగా తగువులు ఎదురవుతాయి. వ్యాపారులకు ఈ రోజు అంతగా లాబించదు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి పర్యటనలలో అవకాశాలు. కళాకారులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు అందిన అవకాశాలను చేజార్చుకుంటారు. మహిళలు మనోధైర్యం తగ్గుతుంది. అదృష్ట రంగులు ..ఎరుపు, కాఫీ
రెమిడీ …అదిత్య హృదయం పఠించండి.

Today Horoscope
Today Horoscope

Today Horoscope: – మిథునం- మే 2 – ఆదివారం – చైత్రమాసం

కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. తీర్ధ యాత్రలు చేస్తారు. పనులను త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు వస్తాయి. కళాకారులకు పురస్కారాలు, విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలు శుభ కార్యాలలో పాల్గొంటారు. అదృష్ట సంఖ్య – గోధుమ , ఆకుపచ్చ.
రెమిడీ ..వెంకటేశ్వరస్వామిని పూజించండి.

Today Horoscope: – కర్కాటకం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

నూతన ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. భూ గృహ యోగాలు కలిగే అవకాశం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి మంచిగా ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. అదృష్ట రంగులు – గోధుమ, ఎరుపు
రెమిడీ ..హనుమాన్ చాలీసా పఠించండి

Today Horoscope: – సింహం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. నడుముకు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. రాబడి కొంత తగ్గే అవకాశం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి. రాజకీయ, సాంకేతిక రంగాల వారు ఒత్తిడిలకు గురి అవుతారు. కళాకారులకు ఆహ్వనాలు అందుతాయి. విద్యార్థులు అసంతృప్తి చెందుతారు. మహిళలకు నిరుత్సాహం కలుగుతుంది. అదృష్ట రంగులు ..తెలుపు, పసుపు
రెమిడి.. గణపతిని పూజించండి.

Today Horoscope: – కన్య – మే 2 – ఆదివారం – చైత్రమాసం

మిత్రువులే శత్రువులుగా మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూ వివాదాలు చికాకును కల్గిస్తాయి. జ్వర సంబంధిత రుగ్మతలతో బాధపడతారు. ఆదాయం తగ్గి రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు మందగిస్తాయి. లాభాలు కష్టమే. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఆటుపోట్లు తప్పవు. కళాకారులకు గందరగోళ స్థితి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం. అదృష్ట రంగులు ..గోధుమ, పసుపు.
రెమిడీ ..శివాలయంలో ప్రదక్షిణలు చేయండి.

Today Horoscope: –తుల – మే 2 – ఆదివారం – చైత్రమాసం

సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ , వైద్య రంగాల వారు అహ్వానాలు అందుకుంటారు. కళాకారులకు ఊహించని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మహిళలు శుభ వార్తలు వింటారు. అదృష్ట రంగులు ..తెలుపు, ఎరుపు
రెమిడీ ..శివ స్తోత్రాలు పఠించాలి.

Today Horoscope: –వృశ్చికం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అంచనాలు తప్పే సూచనలు, గొంతు సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం. మిత్రులు, బంధువులతో అకారణంగా తగవులు. ముఖ్యమైన కార్యక్రమాలకు అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపారాలలో ఆటు పోట్లు తలనొప్పిగా మారతాయి. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. రాజకీయ, సాంకేతిక వర్గాలకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. కళాకారులకు చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఫలితాలు అంతగా అనుకూలించవు,. మహిళలకు మానసిక అశాంతి. అదృష్ట రంగులు ..బంగారు, లేత ఎరుపు
రెమిడీ…దత్తాత్రేయ పూజలు చేయండి.

Today Horoscope: – ధనస్సు – మే 2 – ఆదివారం – చైత్రమాసం

దూరపు బంధువులు కలుస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసులై అవసరాలు తీరతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలలో ముందడుగు సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు శుభ వార్తలు, విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు. అదృష్ట రంగులు.. తెలుపు, నీలం
రెమిడీ..విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

Today Horoscope: – మకరం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. అనుకోని సంఘటనలు ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత మందిగిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నతాధికారులతో మాట పడతారు. రాజకీయ వర్గాలకు అవకాశాలు చేజారుతాయి. కళాకారులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు కొంత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అదృష్ట రంగులు … గులాబీ, ఆకుపచ్చ.
రెమిడీ … ఆదిత్య హృదయం పఠించాలి.

Today Horoscope: – కుంభం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. భూ గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్నాల్లో కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు లాభిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు సాధిస్తారు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి సన్మానాలు. సినీ కళాకారులకు ఊహించని అవకాశాలు. విద్యార్థులకు అశాజనకంగా ఉంటుంది. అదృష్ట రంగులు ..గులాబీ, పసుపు
రెమిడీ..వేంకటేశ్వరస్వామి వారిని పూజించండి.

Today Horoscope: – మీనం – మే 2 – ఆదివారం – చైత్రమాసం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు, తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి పర్యటనలు. కళాకారులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభం. అదృష్ట రంగులు ..గులాబీ, లేత ఎరుపు.
రెమిడీ …. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju