NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 21 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 21 – శుక్రవారం – వైశాఖ మాసం

మేషం

కార్యక్రమాలలో అవరోధాలు. దూర ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. రియల్టర్లకు కొంత వ్యతిరేకత తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు మానసిక అశాంతి. ఐటీ నిపుణులు నిరాశ చెందుతారు. విద్యార్థులకు అందిన అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు కొంత ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….గోధుమ, పసుపు.

రెమిడి .. దత్తాత్రేయుని పూజించండి.

Today Horoscope:
Today Horoscope

వృషభం

వ్యయప్రయాసలు. పనుల్లో తొందరపాటు. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు సంభవం. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యస్థితి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం సవాలుగా మారుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలలో పొరపాట్లు. ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. షేర్ల విక్రయాలు ముందుకు సాగవు.

అదృష్ట రంగులు….గోధుమ, ఎరుపు.

రెమిడి … నృసింహ స్తోత్రాలు పఠించండి..

మిథునం

నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సేవాకార్యక్రమాలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి ఊహించని భూలాభాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఇంటాబయటా విశేష గౌరవం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….కాఫీ, తెలుపు.

రెమిడి … విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

కర్కాటకం

ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విరోధాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ల వారికి భాగస్వాములతో వివాదాలు. వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఇష్టంలేని మార్పులు . రాజకీయవేత్తలకు కొంత నిరుత్సాహం తప్పదు. ఐటీ నిపుణులకు బాధ్యతలు అధికమవుతాయి. విద్యార్థులకు నిరుత్సాహమే. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురుకావచ్చు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….గోధుమ, లేత పసుపు.

రెమిడి … గణపతికి అర్చన చేయించుకోండి

సింహం

సమాజంలో ఆదరణ లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహాయపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ముఖ్య నిర్ణయాలకు అనుకూల సమయం. రియల్ ఎస్టేట్ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు మంచి గుర్తింపు. ఐటీ నిపుణుల సేవలు మరింత విస్తృతమవుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు పొందుతారు. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….గులాబీ, ఆకుపచ్చ.

రెమిడి … శ్రీ రామస్తోత్రాలు పఠించండి.

కన్య

బంధువులతో తగాదాలు. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యంతో కొన్ని వ్యవహారాలు కొనసాగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ల వారు కష్టపడ్డా ఫలితం పొందలేరు. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు తమ ప్రయత్నాలను ముందుకు తీసుకుపోలేరు. ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు అనారోగ్య సూచనలు. షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు….నీలం, ఆకుపచ్చ.

రెమిడి .. ఆంజనేయ దండకం పఠించండి.

తుల

పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో విశేష గౌరవం పెరుగుతుంది. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గోధుమ, తెలుపు.

రెమిడి .. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. రియల్ఎస్టేట్ల వారికి ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విజయాలు. ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు కాస్త ఊరట. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు…. గులాబీ, లేత ఎరుపు.

రెమిడి .. శివాష్టకం పఠించండి.

ధనుస్సు

కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. మిత్రులు, కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. ఇంటా బయటా సమస్యలు చికాకు పరుస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది. ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. దైవకార్యాలు చేపడతారు. రియల్ ఎస్టేట్ల వారికి కొంత నిరాశ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని మార్పులు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కాస్త చికాకులు తప్పవు. ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఆందోళన తప్పదు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ.

రెమిడి .. దత్తాత్రేయుని పూజలు చేయండి.

మకరం

దూర ప్రయాణాలు. పనుల్లో చికాకులు పెరుగుతాయి. అంచనాలు తప్పుతాయి. బంధువుల నుంచి సైతం విమర్శలు. బాధ్యతలతో సతమతమవుతారు. కష్టపడ్డా ఫలితం ఉండదు. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు వెంటాడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. ఐటీ నిపుణులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు కొంత సహనంతో మెలగాలి. మహిళలకు నిరుత్సాహమే. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, తెలుపు.

రెమిడీ .. శివస్తుతి మంచిది.

కుంభం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం. ఉద్యోగులు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విశేష గౌరవం. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. మహిళలకు శుభవార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ.

రెమిడీ .. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం

ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వేత్తలకు ప్రభుత్వ పదవులు. ఐటీ నిపుణుల శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ,

రెమిడి .. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju