NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 9 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 9 – బుధవారం –  వైశాఖ మాసం

మేషం

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ విషయమై  శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు అందుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

Today Horoscope:
Today Horoscope

వృషభం

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి . వ్యాపారపరంగా సొంత ఆలోచన చేసి ఇబ్బంది పడతారు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు విఫలం అవుతాయి.

మిధునం

దూరప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. చేపట్టిన ప్రతి పనీ అప్రయత్నంగా పూర్తవుతుంది. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలలోఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన  ఫలితాలు అందుకుంటారు.

సింహం

కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని  విజయం సాధిస్తారు. భూ సంబంధ క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

కన్య

సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

తుల

జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో నిలిపివేస్తారు. బంధు మిత్రుల నుండి ఆశ్చర్యకర  విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.

వృశ్చికం

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులు నూతన పదవులు పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

ధనస్సు

సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమకు స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఋణ ఒత్తిడి పెరిగి మానసిక  సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఒడిడుకులు కలుగుతాయి.

మకరం

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన  పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలించవు. చిన్ననాటి మిత్రులతో స్వల్పవివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో   వాహన  ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది.

కుంభం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీనం

మొండి బాకీలు వసూలు కావడం ఆలస్యం అవుతుంది. విలాస వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

నిత్రా రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju