NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 4 – చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: – మేష రాశి – మే 4 – మంగళవారం – చైత్రమాసం

కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్న నాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. భూములు, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యల నుండి విముక్తి. వ్యాపారాలలో పురోగతి, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు వివాదాలు తీరతాయి. ఐటీ నిపుణులకు అనుకూల వాతావరణం, మహిళలకు ఆస్తిలాభం, షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు ..గులాబీ, ఆకుపచ్చ
రెమిడీ..హయగ్రీవ స్తోత్రం పఠించండి.

Today Horoscope: – వృషభం – మే 4 – మంగళవారం – చైత్రమాసం

ఆకస్మిక ప్రయాణాలు, ఆదాయానికి మించిన ఖర్చులు, భార్యభర్తల మధ్య కలహాలు, బంధువుల నుండి ఒత్తిడులు, పనుల్లో అవాంతరాలు, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు వివాదాలు, వ్యాపారాలలో పెట్టుబడుల్లో తొందరపడవద్దు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, కళాకారులు అచిచూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఐటి నిపుణులకు మరింత నిరుత్సాహం, మహిళలకు కుటుంబ బాద్యతలు పెరుగుతాయి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు,,బంగారు, తెలుపు
రెమిడీ..ఆదిత్య హృదయం పఠించండి.

Today Horoscope
Today Horoscope

Today Horoscope: – మిథునం– మే 4 – మంగళవారం – చైత్రమాసం

ఇంటాబయట చికాకులు, రాబడికి మించిన ఖర్చులు మీద పడతాయి. మిత్రువులు శత్రువులుగా మారతారు. శారీరక రుగ్మతలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారు కొంత నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. రాజకీయ వేత్తలకు పదవులు దూరం కావచ్చు. ఐటి నిపుణులకు చిక్కులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుండి సమస్యలు.
అదృష్ట రంగులు ..ఆకుపచ్చ. గోధుమ
రెమిడీ …సుబ్రమణ్యస్వామిని పూజించండి.

Today Horoscope: – కర్కాటకం – మే 4 – మంగళవారం – చైత్రమాసం

వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక వేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. ఐటి నిపుణులకు ఆహ్వానాలు రాగలవు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్లు విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు ..ఎరుపు, గోధుమ
రెమిడీ …వెంకటేశ్వరస్వామిని పూజించండి.

Today Horoscope: – సింహం – మే 4 – మంగళవారం – చైత్రమాసం

శుభ కార్యాలయాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత, కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు తీరతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ వేత్తలకు కలసి వచ్చే సమయం. ఐటి నిపుణులకు అవార్డులు. మహిళలకు ఆస్తి లాభం, షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు,…గులాబీ లేక ఎరుపు
రెమిడీ ..దత్తాత్రేయుని పూజించండి.

Today Horoscope: – కన్య – మే 4 – మంగళవారం – చైత్రమాసం

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు, ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆప్తులలో విబేధాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కొత్త వివాదాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వేత్తల పర్యటనల్లో ఆటంకాలు, ఐటి నిపుణులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు..నీలం, పసుపు
రెమిడీ..శవి స్తోత్రాలు పఠించండి.

Today Horoscope: – తుల – మే 4 – మంగళవారం – చైత్రమాసం

ఆకస్మిక ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో సమస్యలు తప్పవు. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. శ్రమతప్ప ఫలితం ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని బదిలీలు. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు, ఐటి నిపుణులకు గందరగోళ పరిస్థితి. మహిళలు శారీరక రుగ్మతలు ఎదుర్కొంటారు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.
అదృష్ట రంగులు..ఆకుపచ్చ. తెలుపు
రెమిడీ ..ఆదిత్య హృదయం పఠించండి.

Today Horoscope: – వృశ్చికం – మే 4 – మంగళవారం – చైత్రమాసం

పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాలు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. పారిశ్రామిక వేత్తలకు శుభ వర్తమానాలు. ఐటి నిపుణులు సమర్థతను నిరూపించుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత. షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.
అదృష్ట రంగులు.,,నీలం పసుపు, రెమిడీ..విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

Today Horoscope: – ధనస్సు – మే 4 – మంగళవారం – చైత్రమాసం

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో తగాదాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్యసూచనలు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి సామాన్య స్థితి. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగాల్లో కొత్త విధులు చికాకు పరుస్తాయి. రాజకీయ వేత్తలు, కళాకారులకు నిరాశ తప్పదు. ఐటి నిపుణులకు బాధ్యతలు పెరిగి చికాకు పరుస్తాయి. మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.
అదృష్ట రంగులు.. .గులాబీ, తెలుపు
రెమిడీ…దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Today Horoscope: – మకరం – మే 4 – మంగళవారం – చైత్రమాసం

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవాహరలు అశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. సోదరుల నుంచి పిలుపురావచ్చు. కాంట్రాక్టులు సాధిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు. కళాకారులు, రాజకీయ వేత్తలకు అహ్వానాలు. ఐటి నిపుణులకు నూతనోత్సాహం, మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు …ఎరుపు, తెలుపు
రెమిడీ ….శివాలయంలో అబిషేకాలు చేయండి.

Today Horoscope: – కుంభం – మే 4 – మంగళవారం – చైత్రమాసం

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయటా సమస్యలు చికాకు పరుస్తాయి. దుర ప్రాంతాలు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు. రియల్ ఎస్టేట్ల వారికి అంచనాలు తప్పుతాయి. ఉద్యోగ బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు నత్తనడకన కొనసాగుతాయి. రాజకీయ వేత్తలు, కళాకారులకు అవకాశాలు దూరం కాగలవు. ఐటి నిపుణులకు నిరుత్సాహమే. మహిళలకు ఆరోగ్య సమస్యలు. షేర్ల విక్రయాలలో తొందర వద్దు.
అదృష్ట రంగులు…నీలం, ఆకుపచ్చ
రెమిడీ…గణపతిని పూజించండి.

Today Horoscope: – మీనం- మే 4 – మంగళవారం – చైత్రమాసం

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభ వార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు, రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు కొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కువచ్చు. పారిశ్రామిక వేత్తలకు అనుకూల పరిస్థితి. ఐటి నిపుణులకు కొత్త బాధ్యతలు, మహిళలకు శుభ వర్తమానాలు అందుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు… నలుపు, తెలుపు
రెమిడీ … విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

 

 

 

 

 

 

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju