NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూన్ 13 – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూన్ 13 – ఆదివారం – జ్యేష్ఠమాసం

మేషం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచన  స్థిరత్వం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు జరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

Today Horoscope:
Today Horoscope

వృషభం

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రులకు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలను పరిష్కార దిశగా  సాగుతాయి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.

మిధునం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఉద్యోగ వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి.  ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కర్కాటకం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధు మిత్రులకు శుభ కార్య ఆహ్వానాలు పంపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

సింహం

గృహ నిర్మాణ పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయటా అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

కన్య

పాత రుణాలు తీరుస్తారు. ఆత్మీయులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల

ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం

కీలక వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగ విషయమై ఆలోచన లో స్థిరత్వం ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలసిరావు. బంధువుల నుండి అందిన శుభవార్తలు కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపారపరంగా నిరుద్యోగ ప్రయత్నాలుచివరి నిమిషంలో విఫలమవుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మకరం

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో వివాదాల సర్దుమణిగి  సఖ్యత కలుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

కుంభం

చేతిలో డబ్బు నిల్వ లేకున్న  అవసరానికి  సన్నిహితుల సాయం అందుతుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత  ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.  ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju