NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 5 – చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: – మేష రాశి – మే 5 – బుధవారం – చైత్రమాసం

వ్యాపారాలలో పురోగతి ఉంటుంది, శుభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కేసూచనలు, భార్యభర్తల మధ్య అపోహాలు తొలగుతాయి. రాబడి అనుకున్నంతగా సమకూరుతుంది. పారిశ్రామిక వేత్తలకు మరింత అనుకూల సమయం, చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఐటీ నిపుణులకు అనుకూల వాతావరణం, మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.
అదృష్ట రంగులు ..గులాబీ, లేత పసుపు
రెమిడీ.. హనుమాన్ చాలీసా పఠించండి.

Today Horoscope
Today Horoscope

Today Horoscope: – వృషభం – మే 5 – బుధవారం – చైత్రమాసం

కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. స్నేహితుల నుండి కీలక సమాచారం పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులను దారికి తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు వివాదాల నుండి బయటపడతారు, వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు సంతృప్తి నిస్తాయి. ఐటి నిపుణులకు ఉహించని ప్రగతి సాధిస్తారు. మహిళలకు శుభ వార్తలు, షేర్ల విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. పారిశ్రామిక , రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు. షేర్ల విక్రయాలలో లాభాలు. విద్యార్థుల పరిశోదనలు ఫలిస్తాయి.
అదృష్ట రంగులు,,..నీలం, ఆకు పచ్చ
రెమిడీ…ఆంజనేయ స్వామి దండకం పఠించండి

Today Horoscope: – మిథునం– మే 5 – బుధవారం – చైత్రమాసం

కుటుంబ బాధ్యతలు మరింతగా పెరిగి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాల నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయ వేత్తలకు పదవులు దూరం కావచ్చు. ఐటి నిపుణులకు చిక్కులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుండి సమస్యలు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
అదృష్ట రంగులు ..తెలుపు, గులాబి
.రెమిడీ..విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

Today Horoscope: – కర్కాటకం – మే 5 – బుధవారం – చైత్రమాసం

ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది. .కాంట్రాక్టర్లు, రియల్టర్ ల ప్రయత్నాలు ముందుకు సాగవు,. వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీద పడవచ్చు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు, రాజకీయవేత్తలకు అసంతృప్తి. ఐటి నిపుణులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో నిదానం అవసరం.
అదృష్ట రంగులు ..గులాబీ, లేత ఎరుపు
రెమిడీ …శివ స్తోత్రాన్ని పఠించండి.

Today Horoscope: – సింహం – మే 5 – బుధవారం – చైత్రమాసం

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత, వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు తీరతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. పదోన్నతులు. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ వేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటి నిపుణులకు కీలక సమాచారం అందుతుంది. . మహిళలకు సంతోకరమైన సమాచారం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు,…పసుపు, ఆకుపచ్చ
రెమిడీ ..నృసింహ స్తోత్రం పఠించండి..

Today Horoscope: – కన్య – మే 5 – బుధవారం – చైత్రమాసం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుండి శుభ వర్తమానాలు. ఆస్తి వివాదాలను కొంత గట్టేక్కుతారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు కొంత మేర విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం. రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలకు నూతనోత్సాహం. ఐటి నిపుణులకు ఒత్తిడుల నుండి ఊరట.. మహిళలకు భూ, వ్యాపార యోగాలు. షేర్ల విక్రయాలు లాభాలు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం. ఆలయాలు దర్శిస్తారు.
అదృష్ట రంగులు..,ఎరుపు, కాఫీ
రెమిడీ.. శ్రీరామ రక్ష స్తోత్రం పఠించండి.

Today Horoscope: – తుల – మే 5 – బుధవారం – చైత్రమాసం

ఆకస్మిక ప్రయాణాలు, బంధువులతో తగాదాలు,. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి, మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొంత అసంతృప్తి. ఉద్యోగులకు మరింత పని భారం తప్పదు. పారిశ్రామిక వేత్తలకు ఆటు పోట్లు పెరుగుతాయి. ఐటి నిపుణులకు మరింత ఒత్తిడి పెరుగుతుంది. మహిళలు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు సామాన్యం.
అదృష్ట రంగులు.., గులాబీ. తెలుపు
రెమిడీ .. నరసింహ స్వామి స్తోత్రం పఠించండి.

Today Horoscope: – వృశ్చికం – మే 5 – బుధవారం – చైత్రమాసం

ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి సమస్యలు. రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాలు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. ఒక లేఖ ద్వారా అందిన సమాచారం నిరాశ కల్గిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పని భారం. ఐటి నిపుణులకు సమస్యలు అధికం అవుతాయి. మహిళలకు బంధువులతో వివాదాలు.. షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.
అదృష్ట రంగులు.,,నలుపు, తెలుపు
రెమిడీ..లక్ష్మీ స్తుతి మంచింది.

Today Horoscope: – ధనస్సు – మే 5 – బుధవారం – చైత్రమాసం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యవహారాల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. శుఖ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి నూతన ఉత్సాహం. . వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో కొత్త విధులు ఉత్సహాన్ని ఇస్తాయి. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు మరింత సానుకూలత. ఐటి నిపుణులకు పురస్కారాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు.. .గులాబీ, తెలుపు
రెమిడీ…లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Today Horoscope: – మకరం – మే 5 – బుధవారం – చైత్రమాసం

ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. పనుల్లో కొన్ని ఆటంకాలు. నిర్ణయాలలో తొందర వద్దు. బంధుపులతో అకారణంగా విబేధాలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగవు. ఉద్యోగులకు అదనపు విధులు చికాకు పరుస్తాయి. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు నిరుత్సాహం. ఐటి నిపుణులకు శ్రమ అధిక్యం. మహిళలకు మానసిక ఒత్తిడులు. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు …ఎరుపు, గులాబీ
రెమిడీ ….శ్రీకృష్ణ స్తోత్రం పఠించండి.

Today Horoscope: – కుంభం – మే 5 – బుధవారం – చైత్రమాసం

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాల్లో విజయం. రియల్ ఎస్టేట్ల వారికి భూ లాభాలు కలుగుతాయి. ఉద్యోగుల క్లిష్ట సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. లాభాలు తథ్యం. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు పర్యటనలుయ ఐటి నిపుణులకు దూర ప్రాంతాల నుండి పిలుపు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం..షేర్ల విక్రయాలలో లాభాలు. .
అదృష్ట రంగులు…ఎరుపు, కాఫీ
రెమిడీ…ఆదిత్య హృదయం పఠించండి.

Today Horoscope: – మీనం- మే 5 – బుధవారం – చైత్రమాసం

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. మిత్రులు సన్నిహితులతో విబేధాలు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదాయం కొంత తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందికరమైన కాలం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు అంతగా అనుకూలించదు. ఐటి నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.
అదృష్ట రంగులు… నలుపు, ఆకుపచ్చ.
రెమిడీ … వినాయక అర్చన మంచిది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju