NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 3 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశిఫలాలు

Today Horoscope:

Today Horoscope: జూలై 3 – శుక్రవారం – జ్యేష్ఠ మాసం

మేషం

చేపట్టిన  పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి  మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో  ఊహించని మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి.

Today Horoscope:
Today Horoscope

వృషభం

వృత్తి ఉద్యోగాలు విశేషంగా రాణిస్తారు. వ్యాపారాలలో  అంచనాలు అందుకుంటారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి  వివాదాలకు చెందిన కీలక  సమాచారం  సేకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు  విస్తృతమౌతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కర్కాటకం

సోదరులతో ఆర్ధిక పరమైన వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు కలుగుతాయి. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

సింహం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక కొంత నిరాశ తప్పదు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామ్యులతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి.

కన్య

విద్యార్థులకు నూతన విద్య  అవకాశాలు లభిస్తాయి. గృహమున పాత మిత్రులతో ఆనందం గడుపుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారస్థులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి  ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

తుల

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలిసి వస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విషయాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

ధనస్సు

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల   ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.

మకరం

గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు చేస్తారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన   వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రణాళికలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన  పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీనం

అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. చుట్టుపక్కల వారితో వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి.  గృహమున శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju