NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 18 – అషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: జూలై 18 – ఆదివారం – అషాడమాసం

మేషం

వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ విషయమై జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాల నిదానంగా  సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి.  వృత్తి వ్యాపారములలో  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

Today Horoscope:
Today Horoscope

వృషభం

అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీ సంబంధిత సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుకుంటారు.

మిధునం

కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగడం  మంచిది. విలువైన వస్త్రా, భరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి.

కర్కాటకం

ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో ఎంత శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు. బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు కలసిరావు.

సింహం

ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాజకీయ సంభందిత సభ  సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు.

కన్య

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తవుతాయి నూతన రుణాలు చేసే విషయంలో పునరాలోచన చేయుటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత కష్ట పడవలసి వస్తుంది.

తుల

ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి.  వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.భూ  సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.  దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వృత్తి ఉద్యోగాలు  ఆశించిన స్థాయిలో ఉంటాయి కుటుంబ సభ్యుల సఖ్యతగా  వ్యవహరిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది.

ధనస్సు

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు చికాకు పరుస్తాయి. వాహన ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో కొంత అవరోధాలు ఉన్నపటికీ  నిదానంగా పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు. స్వల్పంగా లాభిస్తాయి.

మకరం

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.  కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధు  మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఋణ ప్రయత్నాలు మందగిస్తాయి.

కుంభం

శత్రు పరమైన సమస్యలను పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలలో నూతన  పరిచయాలు కలుగుతాయి.ఉద్యోగమున ఇతరులతో తొందరపడి  మాట్లాడటం మంచిదికాదు.

మీనం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju