NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 20 – ఆషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: జూలై 20 – మంగళవారం –  ఆషాడమాసం

మేషం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.  దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ  ప్రయత్నాలు చేస్తారు.  ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

Today Horoscope
Today Horoscope

వృషభం

జీవిత భాగస్వామి నుండి కీలక విషయాలు తెలుస్తాయి ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.  స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం

ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి.  దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కర్కాటకం

సంతాన ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు  కలుగుతాయి కుటుంబమున  కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దూరపు బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం  ఉంటుంది  నూతన ఋణ  ప్రయత్నాలు చేస్తారు.

సింహం

కుటుంబ పెద్దలతో మాటపట్టింపులు ఉంటాయి సంతానం విద్య విషయాలు పై దృష్టి సారించడం మంచిది మిత్రులతో పుణ్య క్షేత్ర సందర్శన చేసుకుంటారు ఆరోగ్య విషయంలో  వైద్య సంప్రదింపులు అవసరం  అవుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.

కన్య

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.   బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపార  పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో  పని తీరుతో  అందరినీ ఆకట్టుకుంటారు.

తుల

ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి రుణదాతల నుండి ఒత్తిడి  పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత  మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రతికూలత  పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలునలున్నవి.  వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.

వృశ్చికం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఒక వార్తా ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో  శుభ వార్తలు  అందుతాయి.   వృత్తి వ్యాపారాలలో పురోగతి  కలుగుతుంది.

ధనస్సు

వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. కీలక విషయాలలో  ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమౌతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మకరం

సంతాన వివాహ   ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో  అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక  ధన ప్రాప్తి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పాతమిత్రుల కలయిక  ఆనందం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన  వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.

కుంభం

బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. గృహమున విందువినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలలో ఆశించిన  లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహకరంగా సాగుతాయి.

మీనం

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన  రుణ ప్రయత్నాలు చేస్తారు.  బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో  ఆలోచనలు స్థిరత్వం ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju