NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 21 – ఆషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: జూలై 21 – బుధవారం – ఆషాడమాసం

మేషం

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. శారీరక మానసిక ఆనందానికి కొదవ ఉండదు. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగులకు  నూతన అవకాశములు అందుతాయి. బంధు మిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది.

మిధునం

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృ వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.చేపట్టిన వ్యవహారాలు మరింత అనుకూలంగా  సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

కర్కాటకం

ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులలో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో భాగస్తులతో  సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ విషయాలలో స్థిరత్వం లోపిస్తుంది. సంతాన విద్యా విషయాలు నిరాశ పెరుగుతుంది.

సింహం

చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమై ఆటంకాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధువుల నుంచి  విమర్శలు అధికమౌతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది.

కన్య

సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులు  సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల

ఆత్మీయులతో మనస్పర్ధలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది.   ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నేత్ర  సంభందిత అనారోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం

పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో యత్న  కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున కొన్ని విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు

కుటుంబ వ్యవహారాలు నిరుత్సాహకరంగా సాగుతాయి. చేపట్టిన పనులలో  వ్యయప్రయాసలు అధికమౌతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తికాకా చికాకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగములలో  అధికారుల నుండి వ్యాపారాలలో ఇబ్బందులు కలుగుతాయి.

మకరం

అవసరానికి ఆప్తుల నుండి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతాన విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులు సమర్దవంతంగా నిర్వహిస్తారు.

కుంభం

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి తొలగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాహన క్రయ విక్రయాలలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మీనం

చేపట్టిన  పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణకు  చేసే ప్రయత్నాలు  కలిసిరావు. గృహమున కొందరి ప్రవర్తన నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై  ఆసక్తి పెరుగుతుంది. ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju