NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 3 – అషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: ఆగస్టు 3 – మంగళవారం – అషాడమాసం

మేషం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఋణ యత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

Today Horoscope:
Today Horoscope

వృషభం

గృహమున సంతాన వివాహాది శుభకార్యములు నిర్వహిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున నూతన ఆలోచనలు అమలుచేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు.

మిధునం

చేపట్టిన వ్యవహారాలలో కొంత జాప్యం తప్పదు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు   వాయిదా వేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రం సాగుతాయి. వృత్తి వ్యాపారములలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికవాతావరణం అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో  ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగమున అధికారుల మీ శ్రమను గుర్తిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలలో  కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.కుటుంబ సమస్యలు  పరిష్కారదిశగా సాగుతాయి చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య

చేపట్టిన పనులలో జాప్యం  కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఆప్తులతో   అకారణంగా విభేదిస్తారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు అంతగా కలసిరావు.

తుల

నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది..సోదరులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులుంటాయి. వాహన వ్యాపారస్తులకు నూతన  ఒప్పందాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆర్ధిక సమస్యలు చికాకు కలిగిస్తాయి.

వృశ్చికం

సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన సమాచారం  ఆనందం కలిగిస్తుంది. ధన విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.  ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

ధనస్సు

కుటుంబ సభ్యుల విషయంలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు..నూతన కార్యక్రమాలను ప్రారంభానికి  అవరోధాలు తొలగుతాయి. సోదరులతో శుభకార్యములకు హాజరవుతారు.దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారమున స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

మకరం

కొన్ని పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు ఒక విషయమై మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం కొంత నిరాశ కలిగిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

కుంభం

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ అధికమైన నిదానంగా పూర్తి చేస్తారు. ఋణదాతల   ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మీనం

బంధు మిత్రుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju