NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: ఆగస్టు 11 – బుధవారం –  శ్రావణమాసం

మేషం

కుటుంబ సభ్యుల ప్రవర్తన  నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో  అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ  ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Today Horoscope
Today Horoscope

వృషభం

చిన్ననాటి మిత్రులతో  ఊహించిన వివాదాలు కలుగుతాయి. బాగస్తులతో   మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి  ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత  పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిధునం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.  వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం

ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర  ప్రయాణాలు శ్రమతోకూడినవిగా ఉంటాయి.  ఒక ముఖ్య విషయమై  మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.  ఉద్యోగాలలో అధికారులతో  జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది  ఆత్మీయులు నుండి అరుదైన  ఆహ్వానాలు అందుకుంటారు.  నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున  మీ  మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నూతన వ్యాపార  పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి.  ప్రయాణాలు  వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

తుల

నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి  నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో  విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన  సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తిచేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం  అనుకూలిస్తుంది.  ధన ఆదాయం బాగుంటుంది.

వృశ్చికం

ధన వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘ కాలిక  రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది.  కుటుంబ వాతావరణం ప్రశాంతంగా  ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.  పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.   వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

ధనస్సు

దీర్ఘ కాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది.  చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప  ఫలితం పొందుతారు. సోదరులతో  స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది.

మకరం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.  వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.  కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి.  నిరుద్యోగులకు  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా  వ్యవహరించాలి.

కుంభం

సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాజకీయవర్గాల వారికీ  పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు.  వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్య  ప్రయత్నాలు ఫలిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju