NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 22- చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 22 – చైత్ర మాసం – శుక్రవారం

మేషం

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

Today Horoscope apr 22ed
Today Horoscope apr 22ed

వృషభం

చిన్ననాటి మిత్రులతో విభేదాలు ఉంటాయి ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.

మిధునం

ఇంటాబయట గౌరవమర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. చేసిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి.

కర్కాటకం

కుటుంబసభ్యులతో విభేదాలు సర్దుమణుగుతాయి
ఆకస్మిక ధన లాభం. ప్రముఖుల ఆహ్వానాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి.

సింహం

బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.

కన్య

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేసిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

తుల

కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

వృశ్చికం

కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాలు కలుగుతాయి.

ధనస్సు

గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఇంత బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.

మకరం

వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం.

కుంభం

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

మీనం

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి లభిస్తుంది.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju