Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 23 -చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope May 25th
Share

Today Horoscope: ఏప్రిల్ 23- చైత్ర మాసం – శనివారం

మేషం

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

Today Horoscope apr 23ed
Today Horoscope apr 23ed

వృషభం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలు మధ్యలో ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య ఈ విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.

మిధునం

గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు వేగవంతం చేస్తారు. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపార కార్యకలాపాలు ఉత్సాహంగా సాగుతాయి, ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

సింహం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.

తుల

మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారం, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు

మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మకరం

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ ఎక్కువ అవుతుంది.

కుంభం

పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 17th శుక్రవారం మీ రాశి ఫలాలు

Sree matha

lakshmi Devi: శుక్రవారం అమ్మవారికి ఇది సమర్పిస్తే మీ ఇంట సిరుల పంట !!

siddhu

Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.సమస్యల నుంచి బయటపడతారు !

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar