NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 5 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 5 – శ్రావణమాసం – శుక్రవారం
మేషం
పాత మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది.


వృషభం
విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
మిధునం
ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.
కర్కాటకం
దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలహా సూచనలున్నవి.
సింహం
వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య
వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో కాని పూర్తికావు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు.
తుల
ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.
వృశ్చికం
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది స్ధిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ధనస్సు
సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి.
మకరం
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి.
కుంభం
ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
మీనం
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju