NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం – మంగళవారం
మేషం
చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.


వృషభం
ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిధునం
కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కర్కాటకం
ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చిన్న నాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
సింహం
ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది.
కన్య
ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి.
తుల
విద్యార్దులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. బంధు నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృశ్చికం
ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
ధనస్సు
నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.
మకరం
ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కుంభం
వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
మీనం
వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju