NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

డిసెంబర్ 1 – మార్గశిర మాసం – రోజు వారి రాశి ఫలాలు

డిసెంబర్ 1- మార్గశిరమాసం – గురువారం                                                                                                                మేషం
సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

Astrology Today

వృషభం
మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది.బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి కుటుంబసభ్యులు మీ మాటతో విభేదిస్తారు.వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి.
కర్కాటకం
ఇంటాబయట చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహపరుస్తుంది నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.
సింహం
బంధు మిత్రులతో పాత విషయాల గూర్చి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
కన్య
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.
తుల
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు రుణ ఒత్తిడి అధికమవుతుంది.శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
వృశ్చికం
వృత్తి,ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి.దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది.
ధనస్సు
వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
మకరం
వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది.కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. సంతానం విద్యా పరంగా మరింత సారించడం మంచిది వ్యాపారంలో మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.
కుంభం
చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు.
మీనం
నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju