NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ -1 – ఫాల్గుణమాసం- గురువారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. అందరితో సఖ్యతగా స్నేహంగా ఉంటారు. పరిస్థితికి తతగ్గట్టు తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. ఎవరితో ఏ పని చేయించాలో వారితో అది చేయిస్తారు. పరువు ప్రతిష్టలకు, ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. పెద్ద వారు చెప్పిన మాటలను గౌరవిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలను పారాయణం చేసుకోండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.ఈ రోజు అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. బాధలు తొలగిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన సంపద పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.వ్యాపార అనుకూలత !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కోసం కంటే ఇతరుల కోసం కష్టపడతారు. చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పరచుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎదుటివారితో కఠినంగా మాట్లాడటం వల్ల నష్టపోతారు. అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయాన్ని ఆశ్రద్ధ చూపుతారు. తొందరపడి డబ్బు సంపాదించాలనే ఆలోచన వల్ల నష్టపోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల బంధువులతో విభేదాలు కలుగుతాయి. వాహన ప్రయాణాలు అనుకూలించవు.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 1
today horoscope in telugu april 1

సింహరాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు తోటి స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ రామ నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఇతరులు చెప్పిన మాటలు వినడం వల్ల మోసపోతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో అనుకోని స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తులు అనుకూలించవు. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. వ్యాపారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మీ మాట తీరు బాగుండక ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాల వల్ల సందేహాలు తీర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. పెద్ద వారి ఆస్తులు సంక్రమిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.ఈరోజు గౌరవ మర్యాదలు కోల్పోతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. పెద్ద వారితో గొడవ పడడం వల్ల వారి మాటలను సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు. విద్యార్థులకు విద్యా నష్టం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి లేకపోవడం వల్ల స్వల్ప నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు. అనవసర ఖర్చులు అధికమవుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు !

ఈరోజు బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అధిక లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ అన్నపూర్ణ దేవిని ఆరాధించండి.

మీన రాశి Today Horoscope ఏప్రిల్-1- పాల్గుణ మాసం –గురువారం.ధననష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. సమస్యలను తల్లిదండ్రులతో, స్నేహితులతో చెప్పుకోకుండా మీకు మీరే బాధపడతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల నష్టపోతారు. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. స్త్రీలు ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

author avatar
Sree matha

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju